Krack 7 Days Box Office Collections :
టాలీవుడ్ మాస్ మహారాజ రవి తేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దుమ్ములేపుతుంది. ఈ సినిమా మొదటి 6 రోజులను పూర్తి చేసుకుని 7వ రోజులోకి అడుగుపెట్టింది.
సినిమా 6వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో.. 2.17 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక సినిమా మొదటి 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా.. 18.58 కోట్ల షేర్ వసూలు చేసింది.
Krack 6th Day Box Office Collections Report :
ఇక సినిమా 6వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ఏరియాల వారీగా పరిసీలిస్తే..
Nizam: 66L
Ceeded: 41L
UA: 27L
East: 20L
West: 16L
Guntur: 17.3L
Krishna: 15.2L
Nellore: 14.2L
AP-TG Total:- 2.17CR (3.45Cr Gross~)
ఇదీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన టోటల్ షేర్స్… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
Krack 6 Days Worldwide Box Office Collections :
6 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ షేర్ వివరాలను గమనిస్తే…
Nizam: 6.01Cr
Ceeded: 3.11Cr
UA: 2.08Cr
East: 1.50Cr
West: 1.24Cr
Guntur: 1.47Cr
Krishna: 1.13Cr
Nellore: 87L
AP-TG Total:- 17.41CR (28.55Cr Gross~)
KA+ROI: 57L Approx
OS: 60L Approx
Total: 18.58Cr(30.90Cr~ Gross)
సినిమా మొదటి 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 30.90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక సినిమా 7వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ తో దుమ్ములేపుతుండగా.. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 7వ రోజు 1.8 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేసే అవకాశముంది.
Telugu Movie News :
- క్రాక్ 4వ రోజు కలెక్షన్స్..!
- క్రాక్ 2వ రోజు కలెక్షన్స్.. దుమ్ములేపాడు పో..!
- క్రాక్ ఫస్ట్ డే కలెక్షన్స్..ఊచకోత కాయం..!
- పుష్ప సినిమాలో సాయి పల్లవి..!
- సోలో బ్రతుకే సో బెటర్ 12వ రోజు కలెక్షన్స్..దుమ్ములేపింది!
Related Posts :