RRR Ntr First Look teaser Update :
యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న సినిమాలలో “ఆర్ఆర్ఆర్” కూడా ఒకటి. ఎన్టీయార్, రామ్చరణ్ కాంబినేషన్లో దర్శక ధీర రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకేక్కుతుంది. కొమరమ్ భీమ్ పాత్రలో ఎన్టీఆయర్ నటిస్తుండగా.. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటికే రామ్ చరణ్ పుట్టినరోజు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ రాగా.. ఎన్టీఆర్ పుట్టినరోజు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రాలేదు. కానీ కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో విడుదల చేయడం కుదరలేదు. అయితే తాజాగా ఈ విషయంపై రాజమౌళి స్పందించారు.
ఆర్ఆర్ఆర్ షూటింగ్ తిరిగి మొదలైన పది రోజుల తర్వాత ఎన్టీఆర్ కు సంభందించిన కొమరమ్ భీమ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే ఎన్టీఆర్ ఫాన్స్ తో పాటుగా సాధారణ ప్రేక్షకులు కూడా ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఎప్పుడు మొదలౌతుందా అని ఎదురుచూస్తున్నారు.
Telugu Movie News :
- అదిరిపోయే రేంజ్ లో పవన్ క్రిష్ సినిమా..!
- ఆచార్య ఫస్ట్ లుక్ అదిరిపోయింది.. ఉరమాస్ లుక్ ఇది!
- అదిరిపోయే రేంజ్ లో ఆచార్య ఫస్ట్ లుక్ టీజర్..!
- వకీల్ సాబ్ టీజర్.. ఆ రోజు పవర్ స్టార్ ఫాన్స్ కి పండుగే..
- కొత్తగా ట్రై చేస్తున్న అల్లు అర్జున్..ఇక కాచుకోండి..!
- మహేష్ బాబు సిక్స్ ప్యాక్.. ఈ దెబ్బతో ఫాన్స్ కి పూనకాలు కాయం..!
- పుష్ప 3నిమిషాల సాంగ్ కోసం 3కోట్లు.. దిమ్మతిరిగే షాక్..!
- అదిరిపోయే రేంలో పుష్ప సాంగ్..!
Related Posts :
- Vijay Sethupathi’s Laabam – Official Trailer
- Megastar Chiranjeevi Acharya First Look Teaser
- Acharya Movie First LookTeaser – Megastar Chiranjeevi | Koratala Siva
- Ram Charan Vinaya Vidheya Rama Monstrous Hit In Small Screens
- Kanulu Kanulanu Dochayante Doing Good in Television
- Nenu Sailaja Hindi Dubbed Movie Hits 1 Million+ Likes
- Last Week Telecasted Movies TRP Ratings Report
- Dikkiloona – Official Trailer
- Gunjan Saxena Movie Review & Rating
- OTT Release Tollywood Upcoming Movies
Bheem For Ramaraju – RRR (Telugu) – Happy Birthday Ram Charan | NTR, Ajay Devgn | SS Rajamouli :
Cast: NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt, Olivia Morris, Samuthirakani, Alison Doody, Ray Stevenson
Screenplay & Direction: S.S. Rajamouli
Presented by: D. Parvathi
Producer: DVV Danayya
Story: V. Vijayendra Prasad
DOP: K.K. Senthil Kumar
Production Designer: Sabu Cyril
Music Composer: M.M. Keeravaani
VFX Supervision: V Srinivas Mohan
Editor: Sreekar Prasad
Costume Designer: Rama Rajamouli
Dialogues: Sai Madhav Burra