Guntur Kaaram 1st day collections :
బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి భారీ లెవల్ లో.. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం, బాక్స్ ఆఫీస్ వద్ద ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మహేష్ త్రివిక్రమ్ ల క్రేజీ కాంబోలో వచ్చిన ఈ సినిమా మీద అంచనాలు సాలిడ్ గా ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా 132 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా 133 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.
మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 2000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా…అడ్వాన్స్ బుకింగ్స్ తో ఆల్ రెడీ అన్ని చోట్లా ఓపెన్ అయ్యి ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో రచ్చ లేపగా.. సినిమా హైదరాబాదులోనే అడ్వాన్స్ బుకింగ్స్ తో ఆల్ మోస్ట్ 10 కోట్ల బుకింగ్స్ ను అందుకోగా నైజాం ప్రీ బుకింగ్స్ 12 కోట్ల దాకా ఉండగా ఆంధ్ర సీడెడ్ లలో మంచి జోరుని చూపిస్తున్న సినిమా 18 కోట్లకు పైగా బుకింగ్స్ ఉండగా టోటల్ ఇండియా బుకింగ్స్ రేంజ్ 21 కోట్ల మార్క్ ని దాటేసింది.
ఇక ఓవర్సీస్ లో 14 కోట్లకు పైగా ప్రీ బుకింగ్స్ తో దుమ్ము లేపుతున్న సినిమా వరల్డ్ వైడ్ గా 35 కోట్ల రేంజ్ లో బుకింగ్స్ తో రచ్చ చేస్తున్న సినిమా మొదటి రోజు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పోటిలో రిలీజ్ అవుతున్నా కూడా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 32-35 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గా సినిమా 42-45 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
Guntur Kaaram1st day collections Report :
ఇక గ్రాస్ కలెక్షన్స్ పరంగా.. గుంటూరు కారం మొదటి రోజు 100 కోట్ల నుండి 120 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది.దాంతో టోటల్ గా సినిమా 1వ రోజు సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Guntur Kaaram 1st Day Total World Wide Collections(Inc GST):
Nizam: 16.45Cr(inc Hires, special shows)
Ceeded: 3.31Cr
UA: 4.05Cr
East: 4.01Cr(1.38Cr~ hires)
West: 2.60Cr(1.41Cr~ Hires)
Guntur: 4.36Cr(1.36Cr Hires,mgs)
Krishna: 2.56Cr(60L hires)
Nellore: 1.54Cr(68L hires)
(1.35CR~hires, Mgs, Sgs added in several places)
AP-TG Total:- 38.88CR (52.50CR~ Gross)(6.78Cr Hires,mgs)
KA+ROI:- 2.55Cr
OS: 10.60Cr***
Total WW:- 52.03CR(79.30CR~ Gross)
(40%~ Recovery)
#GunrKaaram WW Pre Release Business
Nizam: 42Cr
Ceeded: 13.75Cr
UA: 14Cr
East: 8.6Cr
West: 6.5Cr
Guntur: 7.65Cr
Krishna: 6.50Cr
Nellore: 4Cr
AP-TG Total:- 102.00CR
KA+ROI: 9Cr
OS – 20Cr
Total WW: 132.00CR(BREAK EVEN – 133CR+)
Super Star #MaheshBabu Recent Movies Business
#GunturKaaram – 132CR*****
#SarkaruVaariPaata – 120Cr
#SarileruNeekevvaru – 99.30Cr
#Maharshi – 100Cr
#BharatAneNenu – 100Cr
#SPYder – 124.3Cr
#GunturKaaram💥💥
Here is the Telugu movie Guntur Kaaram box office collection which is an action drama film. Guntur Kaaram is our upcoming telugu feature film starring Superstar Mahesh Babu, Sree Leela in Lead roles. Directed by Trivikram. Music by Thaman S. Cinematography by Manoj Paramahamsa. Editing by Navin Nooli. Art by A.S Prakash. Produced by S Radha Krishna(Chinababu) Under Haarika & Hassine Creations.
Guntur KaaramstarsMahesh Babu,Sreeleela,Meenakshii Chaudhary,Jagapathi Babu,Ramya Krishnan, andJayaramin key roles.