Acharya First Look and Motion Poster :
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ 152వ సినిమాగా ఆచార్య వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే ఆగష్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ ఫస్ట్ లుక్ టీజర్ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుంది అని తెలుస్తుంది. మెగా ఫాన్స్ ఈ లుక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి.
చిరంజీవి పుట్టినరోజున సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ టీజర్ ను విడుదల చెయ్యనున్నట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించారు. మెగాస్టార్ మోస్ట్ పవర్ ఫుల్ అండ్ ఫేవరేట్ మ్యూజికల్ కాంబో మణిశర్మతో ఈ ప్రాజెక్ట్ చేస్తుండటంతో మెగా ఫ్యాన్స్ మరియు సంగీత ప్రియులు ఈ టీజర్ పైనే భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు.
#MegastarChiranjeevi 152nd movie #Chiru152 first look and motion poster on Aug 22 4pm
Mega Star Chiranjeevi Latest movie directed by Koratala Shiva. Megastar Chiranjeevi Confirmed Ram Charan Doing Special Cameo In Acharya. Chiranjeevi’s Acharya Planning For Sankranti Release. Koratala Siva adds new dimension to Ramcharan’s role in Acharya.
Release Date : Update Soon
Cast : Chiranjeevi, Kajal Aggarwal
Director : Koratala Siva
Acharya is an action-entertainer with a Naxalism backdrop directed by Koratala Siva and produced by Ram Charan. Chiranjeevi plays the lead role and will be seen in two different avatars, as 30-year-old Govind and a middle-aged man Acharya. Mani Sharma is set to score music.
Right pointing backhand index #chiru152 – #MegaStarChiranjeevi in a powerful role ( Social message + Mass entertainer)
Right pointing backhand index #RamCharan in a imp role (30 mins) & Heroine for RC.
The Latest Buzz : koratalasiva planned two songs for RamCharan’s role in acharya Movie
#MegaStarChiranjeevi #chiru152
Acharya Movie Release Date : Sankarnthi 2021
Megastar Chiranjeevi Confirmed Ram Charan Doing Special Cameo In Acharya Movie.
Directed by : Koratala Siva
Produced by : Ram Charan
Screenplay : Koratala Siva
Music by :
Cinematography (DOP): Tirru
Edited by : Sreekar Prasad
Production Company : Konidela Production Company , Matinee Entertainments
Budget: Rs 140 crores[ estimated ]
Telugu Movie News :
- వకీల్ సాబ్ టీజర్.. ఆ రోజు పవర్ స్టార్ ఫాన్స్ కి పండుగే..
- కొత్తగా ట్రై చేస్తున్న అల్లు అర్జున్..ఇక కాచుకోండి..!
- మహేష్ బాబు సిక్స్ ప్యాక్.. ఈ దెబ్బతో ఫాన్స్ కి పూనకాలు కాయం..!
- పుష్ప 3నిమిషాల సాంగ్ కోసం 3కోట్లు.. దిమ్మతిరిగే షాక్..!
- అదిరిపోయే రేంలో పుష్ప సాంగ్..!
Related Posts :
- OTT Release Tollywood Upcoming Movies
- Sarkaru Vaari Paata Motion Poster | Mahesh Babu Sarkaru Vaari Paata…
- Most awaited Hindi Dubbed Movies 2020
- 7 Million+ Views for Karaabuu Video Song From Pogaru
- Pogaru Movie Video Songs – Karabuu Telugu Video Song
- 20 Low Budget Bollywood Movies With Huge Success And Massive Box…
Chiru 152 First Look and Motion Poster on 22nd August | #Chiru152 Movie First Look