allu arjun rajamouli new movie update :
అల్లు అర్జున్ హీరోగా అల వైకుంటపురం లో సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో పుష్ప సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను సుకుమార్ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఫుల్ మాస్ లుక్ లో లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు.
అల్లు అర్జున్ ఒక పక్క ఈ సినిమా చేస్తూనే మరో పక్క వరుస సినిమాలను ఓకే చేస్తున్నాడు. అల్లు అర్జున్ హీరోగా కోరటాల శివ దర్శకత్వంలో ఓకే సినిమా రానుంది. ఆ సినిమా పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. అల్లు అర్జున్ పుష్ప సినిమా తరువాత కొరటాల శివ తో సినిమా చేయనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న సినిమా పక్క సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా ఉండబోతుంది అని అంటున్నారు.
అయితే ప్రస్తుతం సినీవర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ రాజమౌళి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నాడట. ఈ సినిమాను రాజమౌళి తను ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో చేస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమా తరువాత చేయనున్నారని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, తొలిసారిగా అల్లు అర్జున్, రాజమౌళి ల కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ మూవీ రావడం ఖాయం అనే చెప్పాలి.
Telugu Movie News :
- పుష్ప రాజ్ కు అదిరిపోయే విలన్..!
- అదిరిపోయే ఫైట్స్ తో దుమ్ములేపుతున్న రాకీ భాయ్..!
- ఎన్టీఆర్ చరణ్ లకు అదిరిపోయే ఆయుధాలు..!
- బన్నీను సుక్కు మరీ ఈ రేంజ్ లో చూపిస్తున్నాడా.. వామ్మో ఇక బాక్స్ ఆఫీస్…
- అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది
- అదిరిపోయే రేంజ్ లో పవన్ – హరీష్ సినిమా..!
Related News :
- Sreekaram Video Songs – Bhalegundi Baalaa Video Song
- Bogan Telugu Video Songs – Ra Ra Itu Ra Song Video
- Ramaraju For Bheem – Bheem Intro – RRR
- Solo Brathuke So Better Video Songs – Amrutha Video Song
- Black Rose Video Songs – Naa Tappu Emunnadabbaa Video Song
- Orey Bujjiga Trailer | Raj Tarun, Malvika Nair, Hebah Patel
Pushpa Movie Details :
Allu Arjun‘s upcoming film titled Pushpa Directed by Sukumar.
The makers announced the title and released the first-look posters on social media on Allu Arjun’s birthday (April 8).
Tollywood Stylish Star Allu Arjun Latest movie ala vaikunthapurramloo movie got a industry hit.
Pushpa is produced by Mythri Movie Makers in association with Muttamsetty Media. The film might release in a grand fashion by the end of 2020 or early 2021.
Allu Arjun Pushpa Movie Release Date: Cast, Crew, First Look, Teaser and Trailer :
The movie will probably be concurrently launched in 5 Indian languages. They’re- Hindi, Kannada, Malayalam, Telugu, and Tamil.
Puspa Movie Cast :
Allu Arjun as Pushpa Raj
Vijay Sethupathi
Rashmika Mandanna
Prakash Raj
Jagapati Babu
Harish Uthaman
Vennela Kishore
Anasuya Bharadwaj
Anish Kuruvilla
Ganesh Dongare