acharya ram charan role leak :
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమా పరాజయం తరువాత చేస్తున్న లేటెస్ట్ మూవీ “RRR“. ఈ సినిమాకు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా..రామ్ చరణ్ తో పాటుగా ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ ఈ సినిమా చేస్తూనే మరో పక్క మెగాస్టార్ హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నారు.
రామ్ చరణ్ తన సొంత బ్యానర్ అయిన కొణిదెల ప్రొడక్షన్స్ లో ఆచార్య సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ ఆచార్య సినిమాలో అయితే చేస్తున్నారు కానీ ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఏ రోల్ చేస్తున్నారు అన్న విషయంపై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ అయితే లేదు. అయితే తాజాగా ఇటు సోషల్ మీడియాలో అటు ఫిల్మ్ నగర్ వర్గాల నుండి వస్తున్న వార్తల ప్రకారం రామ్ చరణ్ ఆచార్య సినిమాలో మాజీ నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నారట.
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ల సమయంలో వచ్చే సన్నివేశాల్లో చెర్రీ మాజీ నక్సలైట్‌గా కనిపిస్తారని అంటున్నారు. ఇప్పటికే చెర్రీ లుక్ టెస్ట్ కూడా అయిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఆచార్య ఇక మిగతా భాగం షూటింగ్ కూడా త్వరగా పూర్తి చేసి సమ్మర్ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు.
Telugu Movie News :
- గుండు లుక్ ఎందుకో మెగాస్టార్ చెప్పేశారు..
- ‘ఆచార్య’ లో రామ్ చరణ్ రోల్.. దిమ్మతిరిగే షాక్..!
- పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!
- ఆచార్య నుండి అదిరిపోయే న్యూస్..!
- “ఆదిపురుష్”లో లక్ష్మణుడిగా రామ్ చరణ్..?
- ‘వకీల్ సాబ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే..!
Related Posts :
- Last Week Telecasted Telugu Movies TRP Ratings
- Samantha Latest instagram pics : samantha latest Images Hd
- Orey Bujjiga Movie Video Songs – Krishnaveni Video Song
- Vishnu Meets Saheba – V Movie Scene
- Nishabdham – Official Trailer
- Chaavu Kaburu Challaga First Glimpse | Kartikeya, Lavanya Tripathi
- Upcoming Telugu OTT Movies & Release Date
- Akshay Kumar Laxmmi Bomb Movie Hd Posters