AlaVaikunthapurramuloo 10th Day Box Office Collections Report :
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, పూజా హెగ్డే హీరొయిన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ “అల వైకుంఠపురములో..”సినిమా రిలిజ్ కు ముందు నుండే సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా..సినిమా రిలీజ్ తరువాత బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా ఊచకోత కొస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా మొదటి 9 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని..10వ రోజులోకి అడుగు పెట్టింది.
సినిమా ఓవర్ సిస్ లో సోమవారం వరకు సాధించిన కలెక్షన్స్ పరిసీలిస్తే..
USA Total Collections Until Monday :
Ala Vaikuthapurramuloo :$3,063,388
‘అల వైకుంఠపురములో’ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లోనూ బాక్సాఫీసు దుమ్ము దులుపుతోంది.
సినిమా మొదటి 9 రోజుల్లో.. రెండు తెలుగు రాష్ట్రాలలో 101.22 కోట్ల షేర్ సాధించగా.. సినిమా వరల్డ్ వైడ్ గా 127.03 కోట్ల షేర్ సాధించింది. సినిమా మొదటి 9 రోజుల్లోనే.. వరల్డ్ వైడ్ గా 203 కోట్ల గ్రాస్ వసూలు చేసి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇక 10వ రోజు కూడా సినిమా కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపుతుండగా.. 10వ రోజు సినిమా 5 నుండి 5.5 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేసే అవకాశముంది.
Telugu Movie News :
Related Posts :