chiranjeevi acharya first song creating new record :
మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాగా భారీ ఎత్తున రిలీజ్ కు సిద్ధమవుతున్న సినిమా ఆచార్య. మెగా ఫాన్స్ ఎప్పటి నుండో ఎదరుచూస్తున్న సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి. అయితే తాజాగా ఆచార్య సినిమా నుండి మొదటి సాంగ్ రిలీజ్ చేసారు. ఈ సాంగ్ యూటూబ్ లో వ్యూస్ పరంగా దుమ్ములేపుతూ దోసుకుపోతుంది.
ఈ లాహే లాహే సాంగ్ కి సోషల్ మీడియా నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఆచార్య మొదటి సాంగ్ రిలీజ్ అయిన మొదటి 6 గంటల్లో.. 3 మిలియన్ లకు పైగా వ్యూస్ అలాగే రెండు లక్షల 80 వేలకు పైగా లైక్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ ఊపు చూస్తుంటే.. టాలీవుడ్ టాప్ సాంగ్స్ లో ఒకటి గా నిలవడం కయంగా కనిపిస్తుంది.
Related Posts :
- Acharya Video Songs – Laahe Laahe Video Song
- Aranya 4th Day Box Office Collections
- Rang De 4th Day Box Office Collections
- Rang De 3rd Day Box Office Collections
Acharya Video Songs – Laahe Laahe Video Song :
Song Name : Laahe Laahe
Singers : Harika Narayan, Sahithi Chaganti
Lyrics : Ramajogayya Sastry
Music coordinator : V. Venkateswarlu
Recording Engineer : Vickey
Mixed by – S.V. Ranjith
Mastered by – Eric Pillai (Future Sound of Bombay)
Movie: Acharya
Starring: Megastar Chiranjeevi, Mega Powerstar RamCharan, Kajal Aggarwal.
Cast: Megastar Chiranjeevi, Kajal Aggarwal
Written & Directed by Koratala Siva.
Producers: Niranjan Reddy, Ram Charan
Music: Mani Sharma
Cinematography: S. Thirunavukkarasu
Production Designer: Suresh Selvarajan
Editor: Navin Nooli
Banners: Konidela Production Company, Matinee Entertainments.
Choreographer: Dinesh
Audio on: #AdityaMusic