Chiranjeevi clarity on his Gundu look :
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఖైదీ నెం.150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ఆ తరువాత సైరా సినిమాతో ప్రేక్షకుల ను మెప్పించారు. ప్రస్తుతం తన 152వ సినిమా అయిన ఆచార్య చేస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో మెగస్టార్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. అయితే మొన్న ఈ మధ్య సోషల్ మీడియాలో మెగాస్టార్ గుండులో కనిపించి అందరికీ షాకిచ్చారు. ఆ తరువాత ఆ గుండు లుక్ పై చాలా న్యూస్ లే వచ్చాయి.
అయితే తాజాగా మెగాస్టార్ తన గుండు లుక్ వెనుక సీక్రెట్ బయట పెట్టేశారు. ఆచార్య సినిమా తరువాత మెగాస్టార్ చేయబోయే తన 153వ సినిమా ‘వేదాళం’ రీమేక్ కోసమే ఈ గుండు లుక్ లో కనిపించారట. “వేదాళం” రీమేక్ కోసమే గుండు లుక్ను ట్రై చేస్తున్నట్లు, అయితే ఆ లుక్ ఇంకా ఫైనలైజ్ కాలేదని చిరు తెలిపారు.
భారీ ఎత్తున భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న మెగాస్టార్ 152వ సినిమాగా వస్తున్న ఆచార్య సినిమా కోసం మెగా ఫాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి సమ్మర్ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Telugu Movie News :
- ‘ఆచార్య’ లో రామ్ చరణ్ రోల్.. దిమ్మతిరిగే షాక్..!
- పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!
- ఆచార్య నుండి అదిరిపోయే న్యూస్..!
- “ఆదిపురుష్”లో లక్ష్మణుడిగా రామ్ చరణ్..?
- ‘వకీల్ సాబ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే..!
- “ఆర్ ఆర్ ఆర్” నుండి రామ్ చరణ్ అదిరిపోయే అప్ డేట్
Related Posts :
- Orey Bujjiga Movie Video Songs – Krishnaveni Video Song
- Vishnu Meets Saheba – V Movie Scene
- Chaavu Kaburu Challaga First Glimpse | Kartikeya, Lavanya Tripathi
- Akshay Kumar Laxmmi Bomb Movie Hd Posters
- Last Week Telecasted Movies TRP Ratings
- 100 Video Songs – Rangu Rangu Partyge Video Song
- Making of Vasthunna Vachestunna Song – V Movie Video Songs