Chiranjeevis Bhola Shankar item Song latest update :
మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం అయన వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో కీర్తి సురేష్, చిరూకు చెల్లెలిగా నటిస్తుండగా.. మిల్కీ బ్యూటీ తమనా హీరోయిన్ గా నటిస్తుంది.
అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుంది అని తెలుస్తుంది. ఈ సాంగ్ లో శ్రీలీల కనిపించనుందని అంటున్నారు. ఈ సాంగ్ షూట్ కోసం ఓ ప్రత్యేక సెట్ ను వేస్తున్నారని సినిమా టీమ్ సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తోంది. మెగాస్టార్ తన కెరీర్ లో ‘భోళా శంకర్’ పాత్ర కోసం పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు. ఆ మధ్య చిరు కొత్త లుక్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే ఆ లుక్ కూడా భోళా శంకర్ సినిమా కోసమే.. ఈ సినిమా లో కూడా మెగాస్టార్ వింటేజ్ కామెడీ గట్టిగా ఉండబోతుంది. ఈ సినిమా లో మెగాస్టార్ చాలా డిఫరెంట్ గా కనిపించనున్నారు అని అంటున్నారు.
Telugu Video Songs :
- Sandhya Na Udayiddam Full Video Song – SIR Video Songs
- Vaasava Suhaasa Full Video Song-Vinaro Bhagyamu Vishnu Katha Video Songs
- Nee Dhaari Lo Full Video Song -Sridevi Shoban Babu Video Songs
- PAPA – Phalana Abbayi Phalana Ammayi Full Songs Jukebox
- Maaraajayya Full Video Song – SIR Video Songs
VIBE OF BHOLAA | Mega Star Chiranjeevi,Tamannaah, Keerthy Suresh | Meher Ramesh | Mahati Swara Sagar :
#VibeOfBholaa #MegaStarChirajeevi
Starring Chiranjeevi, Tamannaah, Keerthy Suresh, Raghu Babu, Murali Sharma, Ravi Shankar, Vennela Kishore, Tulasi, Sri Mukhi, Bithiri Sathi, Satya, Getup Srinu, Rashmi Gautam, Uttej, etc.
Movie :- #BholaaShankar
Director: Meher Ramesh
Producer: Ramabrahmam Sunkara
Banner: AK Entertainments
Co Producer – Ajay Sunkara
Ex-Producer: Kishore Garikipati
Music: Mahati Swara Sagar
DOP: Dudley
Editor: Marthand K Venkatesh
Production Designer: AS Prakash
Fight Masters: Ram-Laxman, Dileep Subbarayan
Choreography: Sekhar Master
Lyrics: Ramajogayya Sastry, Kasarla Shyam
Vfx supervisor – Yugandhar T
Digital Marketing – Viswa CM
PRO – Vamsi Shekar
#Bholashankar Item Song #Bholashankar Special Song #BholaShankar Movie Songs