Guntur Kaaram 2nd Day BoxOffice Collections :
మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మహేష్ బాబు కెరీర్ లోనె అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమా ఈ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
‘గుంటూరు కారం’ మూవీకి నైజాంలో రూ. 42 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 46.25 కోట్ల బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 102 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 132 కోట్లు బిజినెస్ చేసింది.
ALLTIME RECORD HYDERABAD RTC ‘X ‘ROADS DAY 1 GROSS COLLECTION 81,61,595-Rs 🔥🔥
@urstrulyMahesh
#GunturKaaram #GunturKaaramCelebrations 🔥🔥 #BlockbusterGunturKaaram 🔥💥
#GunturKaaram Day 1 :
Nizam Share ₹11.22 Cr Including Hires & Special shows.
Solid Numbers for a Regional Film.
Excluding GST. pic.twitter.com/ZTzpnBwXp5
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) January 13, 2024
ఆరంభంలోనే మంచి హైప్‌ను క్రియేట్ చేసుకుని ‘గుంటూరు కారం’ మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా మంచిగానే లభించింది. ముఖ్యంగా ఈవినింగ్ షోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కిందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో సినిమాని ట్రోల్ చేసిన వాళ్ళకి.. మహేష్ బాబు గుంటూర్ కారం కలెక్షన్స్ తో గట్టి షాక్ ఇచ్చాడు.
ALLTIME RECORD HYDERABAD RTC ‘X ‘ROADS DAY 1 GROSS COLLECTION 81,61,595-Rs 🔥🔥 @urstrulyMahesh #GunturKaaram #GunturKaaramCelebrations 🔥🔥 #BlockbusterGunturKaaram 🔥💥 pic.twitter.com/i4VA2QaWsN
— Thota Durgarao (@thota_durgarao) January 12, 2024
గుంటూర్ కారం సినిమా RTC X రోడ్స్ లో rrr సినిమా రికార్డు బ్రేక్ చేసింది. rrr సినిమా అక్కడ మొదటి రోజు 76 లక్షలు వసూలు చేస్తే.. ఇప్పుడు గుంటూర్ కారం సినిమా మొదటి రోజు అక్కడ 82 లక్షలు వసూలు చేసి rrr సినిమా రికార్డు బ్రేక్ చేసింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘గుంటూరు కారం’ మూవీకి మొదటి రోజు అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చ్చాయి. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 31 కోట్లు వరకూ షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 42 కోట్లు షేర్ వరకూ రాబట్టి సత్తా చాటుకుంది. ఇక గ్రాస్ కలెక్షన్స్ లెక్కలు 95 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా రెండవ రోజు కూడా దిమ్మతిరిగే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. గుంటూరు కారం సినిమా 2వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సంచారం ప్రకారం గుంటూరు కారం సినిమా 2వ రోజు 25 కోట్ల నుండి 28 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది.
Guntur Kaaram 2nd Day Total World Wide Collections(Inc GST)
Nizam: 20.50Cr
Ceeded: 4.32Cr
UA: 5.14Cr
East: 4.53Cr
West: 2.93Cr
Guntur: 4.97Cr
Krishna: 3.22Cr
Nellore: 1.84Cr
AP-TG Total:- 47.45CR (66.35CR~ Gross)
KA+ROI:- 3.70Cr
OS: 12.00Cr***
Total WW:- 63.15CR(98.30CR~ Gross)
(48%~ Recovery)
#GunrKaaram WW Pre Release Business
Nizam: 42Cr
Ceeded: 13.75Cr
UA: 14Cr
East: 8.6Cr
West: 6.5Cr
Guntur: 7.65Cr
Krishna: 6.50Cr
Nellore: 4Cr
AP-TG Total:- 102.00CR
KA+ROI: 9Cr
OS – 20Cr
Total WW: 132.00CR(BREAK EVEN – 133CR+)
Super Star #MaheshBabu Recent Movies Business
#GunturKaaram – 132CR*****
#SarkaruVaariPaata – 120Cr
#SarileruNeekevvaru – 99.30Cr
#Maharshi – 100Cr
#BharatAneNenu – 100Cr
#SPYder – 124.3Cr
#GunturKaaram💥💥
Here is the Telugu movie Guntur Kaaram box office collection which is an action drama film. Guntur Kaaram is our upcoming telugu feature film starring Superstar Mahesh Babu, Sree Leela in Lead roles. Directed by Trivikram. Music by Thaman S. Cinematography by Manoj Paramahamsa. Editing by Navin Nooli. Art by A.S Prakash. Produced by S Radha Krishna(Chinababu) Under Haarika & Hassine Creations.
Guntur KaaramstarsMahesh Babu,Sreeleela,Meenakshii Chaudhary,Jagapathi Babu,Ramya Krishnan, andJayaramin key roles.