Krack 4 Days Box Office Collections :
మాస్ మహారాజ రవి తేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్.. దుమ్ములేపుతుంది. సినిమా మొదటి 4 రోజుల్లో మాస్ కలెక్షన్స్ దూసుకుపోతుంది.
ఒకసారి సినిమా 4వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
Nizam: 1.12Cr
Ceeded: 55L
UA: 29L
East: 22L
West: 16L
Guntur: 20.3L
Krishna: 16.5L
Nellore: 15L
AP-TG Total:- 2.86CR
క్రాక్ సినిమా 4వ రోజు 4.9 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక క్రాక్ సినిమా మొదటి 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వసూలు చేసిన కలెక్షన్స్ పరిసేలిస్తే..
Nizam: 4.43Cr
Ceeded: 2.16Cr
UA: 1.49Cr
East: 1.07Cr
West: 91L
Guntur: 1.09Cr
Krishna: 82L
Nellore: 58L
AP-TG Total:- 12.55CR (20.50Cr Gross~)
KA+ROI: 44L
OS: 57L
Total: 13.56Cr
క్రాక్ సినిమా మొదటి 4 రోజుల్లో 22.60 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.