pawan kalyan harish shankar new movie update :
పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తరువాత సినిమాలకు చాలా దూరమయ్యారు. ఇప్పుడువకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన 26వ సినిమాగా వకీల్ సాబ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తుంది. ఈ సినిమా తరువాత దర్శకుడు క్రిష్ తో పవన్ కళ్యాణ్ తన 27వ సినిమా చేయనున్నారు.
ఈ రెండు సినిమాలు తరువాత గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో ఒక సినిమా చేయనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో చేయబోయే సినిమాకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫాన్స్ కోరుకునే అంశాలన్ని గట్టిగా ప్లాన్ చేశారట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన పూజా హెగ్డే హీరొయిన్ గా నటించే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే వకీల్ సాబ్ సినిమాను జనవరి 14న భారీ ఎత్తున రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.
Telugu Movie News :
- అజిత్ సినిమాలో పోలీస్ గా రామ్ చరణ్..!
- పులి తో అల్లు అర్జున్ అదిరిపోయే ఫైట్..!
- మాజీ నక్సలైట్‌గా రామ్ చరణ్..!
- గుండు లుక్ ఎందుకో మెగాస్టార్ చెప్పేశారు..
- ‘ఆచార్య’ లో రామ్ చరణ్ రోల్.. దిమ్మతిరిగే షాక్..!
- పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!
Related Posts :
- Orey Bujjiga Trailer | Raj Tarun, Malvika Nair, Hebah Patel
- Nishabdham Movie Video Songs – Ninne Ninne Full Video Song
- Last Week Telecasted Telugu Movies TRP Ratings
- Samantha Latest instagram pics : samantha latest Images Hd
- Orey Bujjiga Movie Video Songs – Krishnaveni Video Song
- Vishnu Meets Saheba – V Movie Scene