pawan kalyans og movie latest update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) హీరోగా చేస్తున్న సినిమాలలో OG సినిమా కూడా ఒకటి. సుజీత్ దర్శకత్వం లో సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకేక్కుతుంది. పవన్ నుండి వస్తున్న ఫుల్ మాస్ మూవీ ఇది అని చెప్పోచు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ఈ సినిమా ఫుల్ ఫీస్ట్ ఇచ్చేలా అయితే తెరకెక్కుతుంది. మరి ఈ భారీ చిత్రం షూటింగ్ అయితే రీసెంట్ గానే ముంబై, పూణే లలో జరుపుకోగా లేటెస్ట్ గా అయితే మేకర్స్ కొత్త షెడ్యూల్ పై సాలిడ్ అప్డేట్ అందించారు.
After a blazing Mumbai schedule, #OG has begun its second schedule in Hyderabad today. ⚡️#FireStormIsComing 🔥#TheyCallHimOG 💥
— DVV Entertainment (@DVVMovies) May 18, 2023
ఇక ఈ సినిమాలో రెండో షెడ్యూల్ ని అయితే ఈరోజు నుంచి హైదరాబాద్ లో స్టార్ట్ చేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ షూట్ లో పవన్ కళ్యాణ్ పై కొన్ని భారీ ఆక్షన్ సన్నీవేషాలను చిత్రీకరించనున్నారు అని తెలుస్తుంది. ఈ సినిమాలో పవన్ కు జోడీ గా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.
After a blazing Mumbai schedule, #OG has begun its second schedule in Hyderabad today. #FireStormIsComing 🔥
#TheyCallHimOG 💥
Telugu Movie News :