Pushpa Teaser Release Date Update :
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. అలా వైకుంటపురంలో వంటి భారీ విజయం తరువాత వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే పుష్ప నుండి రిలీజ్ అయిన అల్లు అర్జున్ పుష్ప రాజ్ లుక్ ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే మాస్ పాత్రలో గ్రంధపు చక్కలను స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగత మందిస్తున్నారు. ఇక పోతే రీసెంట్ గా షూటింగ్ మొదలు పెట్టిన పుష్ప టీమ్. సినిమాను త్వరగా పూర్తి చేసి 2021 సమ్మర్ కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. పుష్ప సినిమా టీజర్ ను 2021 జనవరి 1 న రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. నూతన సంవత్సరం కానుకగా పుష్ప టీజర్ ను రిలీజ్ చేయనున్నారట. ఇప్పటికే టీజర్ కు సంబంధించిన వర్క్ పుష్ప యూనిట్ ప్రారంభించిందని అంటున్నారు. భారీ బడ్జెట్ తో భారీ ఎతున్న తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మెగా ఫాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Telugu Movie News :
- అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా..ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే..!
- పుష్ప రాజ్ కు అదిరిపోయే విలన్..!
- అదిరిపోయే ఫైట్స్ తో దుమ్ములేపుతున్న రాకీ భాయ్..!
- ఎన్టీఆర్ చరణ్ లకు అదిరిపోయే ఆయుధాలు..!
- బన్నీను సుక్కు మరీ ఈ రేంజ్ లో చూపిస్తున్నాడా.. వామ్మో ఇక బాక్స్ ఆఫీస్…
- అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది
Related Posts :
- Kandhe Ka Woh Til Video Song – Behind The Scenes
- Durgamati Video Songs – Baras Baras Video Song
- Aakaasam Nee Haddhu Ra Full Video Song
- Aakaasam Nee Haddhu Ra Video Songs – Kaatuka Kanule Video Song
- Aakaasam Nee Haddhu Ra Video Songs – Pilla Puli Full Video…
- Chhalaang Video Songs – Le Chhalaang Video Song