Ram Charan Siddha First Look :
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మెగా తనయుడు రామ్ చరణ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య. మే 13న భారీ ఎత్తున రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమా నుండి తాజాగా రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా.. ఆచార్య సినిమా నుండి రామ్ చరణ్ చిరంజీవి కలిసి ఉన్న సిద్ధ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు.
తాజాగా రిలీజ్ అయిన ఈ పోస్టర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ లుక్ చూస్తుంటే నే సినిమా మరోక రేంజ్ లో ఉండబోతుంది అని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కు మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సిద్ధ అనే విద్యార్థి నాయకుడు పాత్రను పోషిస్తున్నారు.
Related Posts :