Ravanasura 7 Days Collections :
మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర .అయితే ఈ సినిమా అనుకున్నత విజయాని సాదించలేకపోయింది.ధమాకా మూవీ తో పెద్ద హిట్ అందుకున్నా మాస్ మహారాజ్ రవితేజ ఈ సినిమా అతి కష్టం మీద టార్గెట్ లో సగం టార్గెట్ ను పూర్తిచేసుకుంది.ఇంకా సినిమా 7వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర 23 లక్షల రేంజ్ లో షేర్ ని వసూలు చేసింది.
ఇక సినిమా 7వ రోజు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ఏరియాల వారీగా పరిసీలిస్తే..
Ravanasura 7 Days Total Collections :
Nizam: 4.07Cr
Ceeded: 1.46Cr
UA: 1.37Cr
East: 72L
West: 46L
Guntur: 76L
Krishna: 55L
Nellore: 33L
AP-TG Total:- 9.72CR(16.45Cr~ Gross)
KA+ROI – 0.85Cr
OS – 1.11Cr
Total World Wide – 11.68CR(21.15CR~ Gross)
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా అనుకున్న దానికంటే తక్కువ షేర్ వసూలు చేసింది. ఇక సినిమా 7వ రోజు కలెక్షన్స్ కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గరా ఇంకా 11.32 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూలు చెయ్వయవలిసినసరం ఉంది. అయితే ఇంకా బ్రేక్ ఈవెన్ ఎంత కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి. ఇంకా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రోజులు ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.