Sakuntalam 1 Days Collections :
లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో దూసుకు పోతున్న సమంత . మళ్ళి మన ముందుకు శాకుంతలం సినిమా తో ఏప్రిల్ 14 న వచ్చిన విషయం మనకు తెలిసిందే .ఈ సినిమాకి 45 కోట్ల బడ్జెట్ రేంజ్ లో ఖర్చు చేసి నిర్మించారని చెబుతున్నారు. యశోద సినిమా తో మంచి విజయాని సొంతం చేసుకున్న సమంత . మైతలాజికల్ స్టొరీలు ఆడియన్స్ కి పెద్దాగా నచ్చలేదు. 1వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని లక్షల రేంజ్ లో షేర్ ని వసూలు చేసిండో చూడాలి మరి.
ఇక సినిమా 1వ రోజు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ఏరియాల వారీగా పరిసీలిస్తే..
Sakuntalam 1st Day Box Office worldwide Collections :
Nizam: 52L
Ceeded: 10L
UA: 15L
East: 8L
West: 4L
Guntur: 8L
Krishna: 8L
Nellore: 3L
AP-TG Total:- 1.08CR(2.15CR~ Gross)
Tamil – 22L
KA+ROI – 20L
OS – 74L
Total World Wide – 2.24CR(4.70CR~ Gross)
విశ్వామిత్రుని మేనకకు జన్మించిన బిడ్డే శాకుంతల, కానీ నరుడి వల్ల కలిగిన సంతానం అవ్వడంతో దేవలోకంకి ప్రవేశం లేని ఆ బిడ్డని కణ్వ మహర్షి ఆశ్రమం దగ్గర విడిచిపెట్టగా కణ్వ మహర్షి ఆ బిడ్డకి శకుంతల అని పేరు పెట్టగా తను పెరిగి పెద్దది అయిన తర్వాత హస్తినాపుర రాజు దుష్యంతుడు తనని చూసి ఇష్టపడతాడు. ఇద్దరు ప్రేమించుకుంటారు, అలాగే దగ్గర అవుతారు, తనని 6 నెలలో తన రాజ్యానికి తీసుకు వెళతాను అని చెప్పి వెళతాడు దుష్యంతుడు… ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…. చూడడానికి పర్వాలేదు అనేలా ఉంది అందే సమంత ఆ రోల్ కి పర్వాలేదు అనిపించిన హీరో విషయానికి వస్తే కొంచం పెద్ద సీనియర్ నటులు అయితే బాగుండును. కానీ ఈ సినిమా లో అల్లు ఆర్హ చాలా బాగా ఇంప్రెస్ చేసింది ఆడియన్స్.