salaar 19th day collections :
ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో ఎవరికి అందనంత ఎత్తుకు వెళ్ళిపోయారు.‘బాహుబలి’తో ప్రభాస్ మార్కెట్ పదింతలు పెరిగింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలకు వచ్చిన ఓపెనింగ్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రభాస్ డిజాస్టర్ సినిమాలకు కూడా భారీ కలెక్షన్స్ వచ్చాయి. రెబల్ స్టార్ మార్కెట్ ఏమాత్రం చెక్కుచెదరలేదని తాజాగా రిలీజ్ అయిన ‘సలార్’ మరోసారి నిరూపించింది. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాకి ఊహించని రేంజ్ లో ఓపెనింగ్స్ వచ్చాయి. తొలిరోజే రూ.180 కోట్లువసూలు చేసి 2023 లో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా తాజాగా 18 రోజులను ముగించుకుంది. సంక్రాంతి వరకు పెద్దగా కొత్త సినిమాల రిలీజ్ లేకపోవడంతో ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ పాన్ ఇండియా చిత్రం.. 6 రోజుల్లోనే రూ. 500 కోట్ల క్లబ్ లో చేరింది. ఆ తర్వాత కూడా తన హవా కొనసాగిస్తూ 10 రోజుల్లోనే ప్రతిష్టాత్మక 600 కోట్ల క్లబ్ లో చేరింది. సినిమా మొదటి 13 రోజుల్లోనే 650 ( 650.41 ) కోట్లను దాటేయాగా.. సినిమా 14వ రోజు 9.28కోట్లు వసూలు చేయగా.. 15వ రోజు 7.9 కోట్లు,16 వ రోజు 9.78కోట్లు వసూలు చేసింది.ఇక సినిమా 17వ రోజు 10.14కోట్లు వసూలు చేసింది. 16వ రోజు తో పోల్చితే 17వ రోజు సినిమా కలెక్షన్స్ భారీగా పెరిగాయి. సినిమా మొదటి 17 రోజుల్లో 689 కోట్లు వసూలు చేసింది. ఇక సినిమా మొదటి 19 రోజులు పొర్తి కాబోయే సరికి 700 కోట్ల గ్రాస్ మార్క్ దాటేయడం కాయంగా కనిపిస్తుంది.
Salaar 19Days Days Wise Box Office Collections :
#Prabhas’ Salaar is racing towards ₹700cr club. Day 1 – ₹ 176.52 cr Day 2 – ₹ 101.39 cr Day 3 – ₹ 95.24 cr Day 4 – ₹ 76.91 cr Day 5 – ₹ 40.17 cr Day 6 – ₹ 31.62 cr Day 7 – ₹ 20.78 cr Day 8 – ₹ 14.21 cr Day 9 – ₹ 21.45 cr Day 10 – ₹ 23.09 cr Day 11 – ₹ 25.81 cr Day 12 – ₹ 12.15 cr Day 13 – ₹ 11.07 cr Day 14 – ₹ 9.28 cr Day 15 – ₹ 7.90 cr Day 16 – ₹ 9.78 cr Day 17 – ₹ 10.14 cr Total – ₹ 687.51 cr