Salaar 1st Day Collections :
ప్రభాస్ హీరోగా నటించిన సాలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత మొదలు పెట్టింది. సాలార్ సినిమా మొదటి రోజు ఎక్కడ చూసిన థియేటర్స్ వద్ద హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రభాస్ మరియు పృథ్వి రాజ్ సుకుమార్ మధ్య స్నేహాన్ని దర్శకుడు భారీ రేంజ్ లో చూపించారు. ప్రభాస్ కు రాధే శ్యామ్ , ఆదిపురుష్ వంటి పరాజయాల తరువాత.. అసలు సిసలయిన మాస్టార్ పీస్ సాలార్ తో ప్రభాస్ ఎంట్రీ ఫాన్స్ కన్నుల పండుగగా మారింది. సాలార్ సినిమాతో బాహుబలి 2, RRR రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు ప్రభాస్. సాలర్ సినిమా తో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల సునామీ మొదలైంది. సలార్ సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తో 60 కోట్లు కు పైగా వసూలు చేసింది.
సలార్ సినిమా వరల్డ్ వైడ్ గా 345 కోట్ల బిజినెస్ చేసింది. ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సాలార్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 250 కోట్ల నుండి 300 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది. థియేటర్స్ వద్ద సలార్ సినిమా హంగామా గట్టిగా కనిపిస్తుంది. అన్ని రికార్డులు బ్రేక్ చేసుకుంటూ సాలార్ దూసుకుపోతుంది. బాక్స్ ఆఫీస్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన దుంకి సినిమా కు సాలార్ సినిమా గట్టి పోటీ ఇస్తుంది. ప్రభాస్ అభిమానులతో పాటుగా సాధారన ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు బ్రంహరధం పడుతున్నారు.
Salaar WW Pre Release Business Details :
👉Nizam: 60Cr
👉Ceeded: 24Cr
👉Andhra: 60CR
AP-TG Total:- 144CR
👉KA: 30Cr(Valued)
👉Tamilnadu: 12Cr(Valued)
👉Kerala: 6Cr(Valued)
👉Hindi: 75Cr(Valued)
👉ROI: 3Cr
👉OS – 75Cr
Total WW: 345CR