Salaar 3rd Day Box Office Collections :
సలార్ ( salaar ) సినిమా మొదటి రెండు రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని 3వ రోజు లోకి అడుగుపెట్టింది. సినిమా 3వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ప్రభాస్ ( Prabhas ) సలార్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా.. 178.7 కోట్లు వసూలు చేసింది. సినీమా రెండవ రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ములేపగా.. సలార్ సినిమా ఇప్పుడు 3వ రోజు బాక్స్ ఆఫీస్ ఆదివారం కావడంతో మాస్ రచ్చ చేస్తుంది.
Wreaking a absolute havoc 🙏🏻🔥
North America Gross Crosses $4.8 Million and continues to dominate ❤️🔥#BlockbusterSalaar #RecordBreakingSalaar #SalaarRulingBoxOffice#Prabhas #Salaar #SalaarCeaseFire pic.twitter.com/3UY2k3mr2c
— Prathyangira Cinemas (@PrathyangiraUS) December 24, 2023
సినిమా రిలీజ్ అయిన అన్ని ఏరియాల నుండి సినిమా ఫుల్ పాజిటివ్ టాక్ వస్తుంది. బాలీవుడ్ లో కూడా సలార్ సినిమా దిమ్మతిరిగే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అక్కడ శారుఖాన్ హీరోగా నటించిన dhunki సినిమా కు గట్టి పోటీ ఇస్తుంది సలార్ సినిమా.
యష్ హీరోగా నటించిన kgf 2 సినిమా మొదటి 164.20 కోట్లు వసూలు చేయగా, శారుఖాన్ హీరోగా నటించిన jawan సినిమా మొదటి రోజు 126 కోట్లు వసూలు చేసింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన animal సినిమా మొదటి రోజు 115 కోట్లు వసూలూ చేయగా.. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లియో సినిమా మొదటి రోజు 146 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. 2023 లో టాప్ ఓపెనింగ్ అందుకున్న సినిమాగా ఇప్పటివరకు లియో సినిమా 146 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో టాప్ లో ఉండగా.. సలార్ సినిమా ఆ రికార్డు ను బ్రేక్ చేసింది. సలార్ సినిమా మొదటి రోజు 178 కోట్లు వసూలు చేసి 2023 లో టాప్ ఓపెనింగ్ అందుకున్న సినిమాగా సరి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రభాస్ సలార్ సినిమా మొదటి 3 రోజులు పూర్తి కాబోయే సరికి 300 కోట్లు కు పైగా వసూలు చేసే అవకాశం ఉంది.
Day3 Bookings on fire All over India 🥵🔥🔥🔥
Rebel Star Mass Comeback like never before 😎🦖#Prabhas #Salaar #SalaarCeaseFire #SalaarReview #BlockbusterSalaar #RecordBreakingSalaarpic.twitter.com/bXlfFrE1eD
— ivd Prabhas (@ivdsai) December 24, 2023
సాలార్ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులను క్రియేట్ చేస్తూ పాన్ ఇండియా రేంజ్ లో దుమ్ములేపుతుంది. సలార్ ఊచకోత కోసే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది అన్ని చోట్లా కూడా… తెలుగు రాష్ట్రాల్లో సినిమా మరో లెవల్ లో రాంపేజ్ ను చూపిస్తూ దూసుకుపోయింది.
సినీ విశ్లేశకుల సమాచారం ప్రకారం సలార్ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 50.29 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాస్ కలెక్షన్స్ పరంగా సలార్ సినిమా 71 కోట్లు వసూలు చేసింది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 97.49 కోట్లు షేర్ వసూలు చేయగా.. సినిమా వరల్డ్ వైడ్ గా 167 కోట్లు వసూలు చేసింది అని సినీ విశ్లేశకుల సమాచారం. సలార్ సినిమా టీమ్ అధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారం సలార్ సినిమా మొదటి రోజు 178.7 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
Salaar 3rd Day Box Office Collections : ( Ap – Tg )
Day 1 : 50.29 Cr
Day 2 : 21.23CR
Day 3 : 22.40CR
Salaar Day 3 AP TG Collections(Inc GST):
Nizam: 10.97Cr
Ceeded: 3.20CR
UA: 2.73Cr
East: 1.41Cr
West: 85L
Guntur: 1.20Cr
Krishna: 1.27Cr
Nellore: 77L
AP-TG Total:- 22.40CR(35.65CR~ Gross)
Salaar Third Day Worldwide Collections :
Nizam: 44.57Cr
Ceeded: 12.65CR
UA: 9.77Cr
East: 7.31Cr
West: 4.72Cr
Guntur: 6.80Cr
Krishna: 4.80Cr
Nellore: 3.30Cr
AP-TG Total:- 93.92CR (140.30CR~ Gross)
KA: 13.35Cr
Tamilnadu: 5.80Cr
Kerala: 4.05Cr
Hindi+ROI: 29.75Cr
OS – 38.80Cr*****
Total WW Collections: 185.67CR (Gross- 330.00CR~)
2023 Indian Movies WW Top Gross Openings :
1. #SALAAR – 167CR💥💥💥💥
2. #LEO – 146.15CR
3. #AdiPurush-137CR~
4. #Jawan – 126CR~
5. #Animal – 115.60CR~
6. #Pathaan- 105CR~
7. #Tiger3 – 94CR~
8. #JAILER-91.20CR
9. #Ps2- 59.12CR
10. #Gadar2- 53.50CR~
11. #VeeraSimhaReddy- 50.10Cr
12. #WaltairVeerayya- 49.10CR
12. #BRO- 48.50CR
Salaar Worldwide Pre Release Business Details :
Nizam: 60Cr
Ceeded: 24Cr
UA: 17.20Cr
East: 11Cr
West: 8.20Cr
Guntur: 10.20Cr
Krishna: 8Cr
Nellore: 5.40Cr
AP-TG Total:- 144CR
KA: 30Cr(Valued)
Tamilnadu: 12Cr(Valued)
Kerala: 6Cr(Valued)
Hindi: 75Cr(Valued)
ROI: 3Cr
OS – 75Cr
Total WW: 345CR(Break Even- 347CR~)
Salaar Movie Details :
Salaar Telugu Trailer | Prabhas | Prashanth Neel | Prithviraj|Shruthi|Hombale Films|Vijay Kiragandur
Please…I…Kindly…Request!🔥
Presenting the Trailer of #SalaarCeaseFire
From the Makers of “KGF: Chapter 1 & 2,” & the visionary director Prashanth Neel, comes a film that will push the boundaries of cinematic brilliance, presenting you the official Trailer of “Salaar”, featuring the powerhouse talents of Prabhas, Prithviraj, Shruthi Haasan, Tinu Anand, Eshwari Rao, Jagapathi Babu, Sriya Reddy, Garuda Ram.
Brace yourself for an extraordinary tale of rebellion filled with power-packed action and impactful music by Ravi Basrur.
Rebel Star Prabhas shines as Salaar, Directed by Prasanth Neel, and produced by Hombale Films, this Trailer offers a thrilling glimpse into the intense narrative and mind-blowing visuals that await you.
Get Ready to Rebel with us and witness the most violent man on screens this Dec 22, 2023.
SALAAR MOVIE CREDITS:
Studio : Hombale Films
Producer : Vijay Kiragandur
Story – Screenplay – Direction : Prashanth Neel
Salaar Star Cast – Prabhas, Prithviraj, Shruthi Hassan
DOP : Bhuvan Gowda
Production Designer : T L Venkatachalapathi
Music : Ravi Basrur
Stunts : Anbarivu
Costume Designer : Thota Vijay Bhaskar
Executive Producers : KV Rama Rao
Editor : Ujwal Kulkarni
Dialogues : Sandeep Reddy Bandla – Hanuman Chaudhary – DR Suri
VFX Supervisor : Raghav Tammareddy
Lyricist : Krishna Kanth
Direction Team:
Aarun Thevar- Kirtan Nadagouda
Dhool Prakash (EMM) – Bhargav N (ERY) – Nanda Kishore
Abburu – Vedha Kalavakuri – Challagulla Nani – Harish
Madala – Sreeram Vadlamani – Murali Muddenahally
Gowra Chandrababl Naidu – Akash Thargaar – Likhith
Raghuveer S – Ram Reddy Merella – Supreme Kranthi Surya – Farman Ulla
Digital Media Partner: Silly Monks
Digital Media PR & Marketing: Prasad Bhimanadham
Marketing: Likitha Reddy
Stills: Kishore Kotum
Production Incharge : Chidanand ( Putta ) & Suresh Shankarnalli