Sarileru Neekevvaru Movie Day 11 Box office Collections :
సూపర్ స్టార్ మహేష్ బాబుహీరోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ “సరిలేరు నీకెవ్వరు” తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తూ.. దోసుకుపోతుంది.
ఇప్పటికే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి 10 రోజుల్లో రూ.100 కోట్లకు పైగా షేర్ వసూలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
సరిలేరు నీకెవ్వరు 10వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ పరిసీలిస్తే..
Sarileru Neekevvaru Movie Day 10 AP TG Collections report :
Nizam: 91L
Ceeded: 41L
UA: 88L
East: 31L
West: 22L
Guntur: 15L
Krishna: 20L
Nellore: 11.4L
AP-TG Total:- 3.19CR
సరిలేరు నీకెవ్వరు మొదటి 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ పరిసీలిస్తే..
Sarileru Neekevvaru 10 Days Total Worldwide Collections Report :
Nizam: 32.92Cr
Ceeded: 14.10Cr
UA: 16.76Cr
East: 10.06Cr
West: 6.57Cr
Guntur: 9.04Cr
Krishna: 7.97Cr
Nellore: 3.52Cr
AP-TG Total:- 100.94CR
Ka: 6.96Cr
ROI: 1.74Cr
OS: 11.08Cr
Total: 120.72CR
Total Gross : 193Cr
ఇక సినిమా 11వ రోజు కూడా కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపిస్తుండగా.. సినిమా 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 2 కోట్ల నుండి 2.5 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేసే అవకాశముంది.
ఇక వరల్డ్ వైడ్ గా 3 కోట్ల రేంజ్ రేంజ్ లో షేర్ వసూలు చేయడం కాయంగా కనిపిస్తుంది.
Telugu movie News :
- అల వైకుంఠపురములో 10వ రోజు కలెక్షన్స్..ఊచకోత!!
- నారప్ప లుక్ లో దుమ్ములేపుతున్న వెంకీ..!
- అల్లు అర్జున్ కెరీర్ లో దిమ్మతిరిగే రికార్డు..!
Related Posts :