Vakeel Saab New Record :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు అంటేనే రికార్డులకి మారు పేరు.. తాజాగా వకీల్ సాబ్ సినిమా దిమ్మతిరిగే రికార్డు క్రియేట్ చేసింది. 2020 లో అత్యధిక రీ ట్వీట్స్ సొంతం చేసుకున్న సినిమాగా వకీల్ సాబ్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తరువాత చేస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్.
ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకోనగా.. సినిమా నుండి రీలిజ్ అవుతున్న లుక్స్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసాయి. సినిమా నుండి రిలీజ్ అయిన లుక్స్ సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలను మరో రేంజ్ కు తీసుకుపోయాయి. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’కు ఇది రీమేక్. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. ‘వకీల్ సాబ్’ ఇంకా విడుదల కాకముందే అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
Powerstar @PawanKalyan’s #VakeelSaab is the #MostTweetedTeluguMovie of 2020!
The POWER will strike soon 🔥@i_nivethathomas @yoursanjali @AnanyaNagalla @SVC_official @BayViewProjOffl @BoneyKapoor #SriramVenu @MusicThaman pic.twitter.com/466ayJBhuR— Boney Kapoor (@BoneyKapoor) December 14, 2020
Telugu Movie News :
- పుష్ప టీజర్ వస్తుంది.. రికార్డులు బద్దలే..!
- అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా..ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే..!
- పుష్ప రాజ్ కు అదిరిపోయే విలన్..!
- అదిరిపోయే ఫైట్స్ తో దుమ్ములేపుతున్న రాకీ భాయ్..!
- ఎన్టీఆర్ చరణ్ లకు అదిరిపోయే ఆయుధాలు..!
Related Posts :