సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమా మొదటి రోజు విజయవంతంగా పూర్తి చేసుకుని రెండవ రోజులోకి అడుగుపెట్టింది. విరూపాక్ష బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు కలెక్షన్స్ పరంగా దుమ్ములేపింది. ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా.. ఈ సినిమా మొదటి రోజుకు గాను రెండు తెలుగు రాష్ట్రాలలో 5 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేసింది.
ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 6.35 కోట్ల షేర్ వసూలు చేయగా గ్రాస్ కలెక్షన్స్ పరంగా ఈ లెక్క 11.85 కోట్లు చేరింది. ఇక సినిమా రెండవ రోజు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి జోరు చూపుతుంది. ఇక ఈ సినిమా రెండవ రోజు 5 కోట్ల నుండి 6 కోట్ల రేంజ్లో వసూలు చేసే అవకాశం ఉంది.
ఇక సినిమా మొదటి ఏరియాల వారిగా సాధించిన కలెక్షన్స్ పరిసేలిస్తే..
Virupaksha 1st Day Collection Report :
Nizam: 1.82Cr
Ceeded: 54L
UA: 58L
East: 40L
West: 47L(21L hires)
Guntur: 46L(14L hires)
Krishna: 32L
Nellore: 20L
AP-TG Total : 4.79CR Share ( 8.60CR Gross )
KA+ROI – 36L
OS – 1.20Cr
Total World Wide – 6.35CR Share ( 11.85CR Gross)
Virupaksha Total WorldWide Box Office Cillection : 11.85 Cr Gross
Virupaksha starring Sai Dharam Tej in the lead role. Virupaksha Movie Produced by BVSN Prasad under the Banners . Virupaksha is an upcoming Telugu film ft. Sai Dharam Tej. Music composed by B. Ajaneesh Loknath, Story, Dialogues & Direction by Karthik Dandu , Produced by BVSN Prasad under the Banners of Sri Venkateshwara Cine Chitra and Sukumar Writings , Audio On Sony Music.
VirupakshaMovie Release Date –
The release date of Virupaksha movie is21 April 2023.
VirupakshaMovie Written by-
Virupaksha Movie Written by Sukumar.
VirupakshaMovie Director Name-
Virupaksha Movie is directed by Karthik Dandu.
VirupakshaMovie Produced by-
Virupaksha movie produced by BVSN Prasad.
VirupakshaBusiness
Nizam: 7Cr
Ceeded: 3.7Cr
Andhra: 8.5Cr
AP-TG Total:- 19.20CR
Ka+ROI: 1.50Cr
OS: 1.50Cr
Total WW Business– 22.20CR
VirupakshaMovie Cast Names
Movie Details:
Cast : Sai Dharam Tej, Samyuktha Menon
Producer : BVSN Prasad
Banners : Sri Venkateswara Cine Chitra & Sukumar Writings
Screenplay : Sukumar
Director : Karthik Dandu
Cinematographer : Shamdat Sainudeen
Music Director : B. Ajaneesh Loknath
Editor : Navin Nooli
Production Designer : Sri Nagendra Tangala
Creative Producer : Satish BKR
Executive Producer : Ashok Bandreddi
VTX : DTM Lavan Kusan
Sound Design : Sync Cinema
Publicity Designs : Ananth Kancherla
DI – Annapurna Studios
Colorist : Vivek Anand
PRO : Vamsi Kaka, Maduri Madhu
Marketing : Housefull Digital, Whacked out Media
Related Posts :