మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ అంచనాల మధ్య ఈ సంక్రాంతికి రిలీజ్ కు సిద్దమవుతున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. ఈ సినిమా కోసం మెగా ఫాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం పై అయితే మంచి అంచనాలు నెలకొనగా ఈ చిత్రంపై మేకర్స్ ఇప్పుడు మరింత హైప్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా అయితే దర్శకుడు కె ఎస్ రవీంద్ర(బాబీ) ఓ సాలిడ్ పోస్టర్ తో ఈ సీన్ థియేటర్స్ లో అదిరిపోతుంది అని తెలిపారు.
అయితే ఈ సెటప్ అంతా చూస్తూ ఉంటే ఓ పోలీస్ స్టేషన్ లా అనిపిస్తుంది. మరి దీనితో చిరు ట్రెండ్ సెట్టింగ్ చిత్రాల్లో ఖైదీ సినిమాలో ఉన్న ఐకానిక్ పోలీస్ స్టేషన్ సీన్ ని తలపించింది. దీనితో ఆ మాజికల్ సీన్ ని మళ్ళీ రిపీట్ చేస్తుందా అని అనిపిస్తుంది. దీనితో అయితే ఈ సీన్ మెగా ఫ్యాన్స్ లో ఆసక్తిగా మారింది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. ఈ సినిమా పై ఉన్న భారీ అంచనాల ప్రకారం.. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా భారీ కలెక్షన్స్ సాదించబోతుంది అని తెలుస్తుంది.
Related Posts :
#WaltairVeerayyaTitleTeaser #Chiranjeevi #RaviTeja #BobbyKolli #DSP #MythriMovieMakers #MegaMassComboBegins #NaveenYerneni #RaviShankarYalamanchili #RSRavindra #MegaMass
Movie Details :
Movie Name : Waltair Veerayya
Cast: Chiranjeevi, Ravi Teja, Shruti Haasan,Catherine Tresa
Technical Crew:
Story, Dialogues, Direction: KS Ravindra (BobbyKolli)
Producers: Naveen Yerneni and Y Ravi Shankar
Banner: Mythri Movie Makers
CEO: Cherry
Music Director: Devi Sri Prasad
DOP: Arthur A Wilson
Editor: Niranjan Devaramane
Production Designer: AS Prakash
Fights -Ram -Lakshman
Costume Designer: Sushmita Konidela
Co-Producers: GK Mohan
Screenplay: Kona Venkat, K Chakravarthy Reddy
Additional Writing: Hari Mohana Krishna, Vineeth Potluri