Alludu Adhurs 8 Days Collections :
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాక్షసుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత వచ్చిన లేటెస్ట్ మూవీ అల్లుడు అదుర్స్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి వారం కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపిస్తుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి 8వ రోజు 0.13 కోట్ల షేర్ వసూలు చేసింది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి 8 రోజుల్లో.. 7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
అల్లుడు అదుర్స్ సినిమా వరల్డ్ వైడ్ గా.. 8 రోజుల్లో 7.19 కోట్ల షేర్ వసూలు చేయగా.. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 12.22 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
అల్లుడు అదుర్స్ 8వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన కలెక్షన్స్ ఏరియాల వారిగా పరిశీలిస్తే..
Alludu Adhurs 8th day AP TG Collections :
Nizam: 2L
Ceeded: 1L
UA: 3.1L
East: 1.8L
West: 1.3L
Guntur: 1.2L
Krishna: 1.1L
Nellore: 1L
AP-TG Total:- 0.13CR (0.22Cr Gross~)
ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ఏరియాల వారీగా పరిసీలిస్తే..
Alludu Adhurs Day 8 Days worldwide Collections report
Nizam: 2.12Cr
Ceeded: 1.37Cr
UA: 1.44Cr
East: 53L
West: 50L
Guntur: 52L
Krishna: 29L
Nellore: 24L
AP-TG Total:- 7.01CR (11.65Cr Gross~)
KA+ROI: 13L
OS: 5L
Total:- 7.19Cr(12.22Cr~ Gross)
Telugu Movie News :
- క్రాక్ 14వ రోజు కలెక్షన్స్..!
- క్రాక్ 13వ రోజు కలెక్షన్స్..!
- ఆచార్య టీజర్.. ఆ రోజు ఊచకోత కాయం..!
- పుష్ప సినిమాలో సాయి పల్లవి..!
- సోలో బ్రతుకే సో బెటర్ 12వ రోజు కలెక్షన్స్..దుమ్ములేపింది!
- పుష్ప టీజర్ వస్తుంది.. రికార్డులు బద్దలే..!
Related Posts :