vakeel saab amazon offer :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ షూటింగ్ ఈ నెల 23 నుండి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మెగాఫాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తరువాత చేస్తున్న సినిమా వకీల్ సాబ్. ప్రస్తుతం ఈ సినిమా పై అంచనాలు ఒక రేంజ్ లో ఉండగా ఈ సినిమాను డైరెక్ట్ ఆన్లైన్ లో విడుదల చేయడానికి అమెజాన్ భారీ గా 110 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది.
వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజుతో అమెజాన్ సంస్థ ఇప్పటికే చర్చలు జరపగా.. కళ్యాణ్ రీఎంట్రీ సినిమా కావడం అందులోనూ పవర్ స్టార్ సినిమా కావడంతో ఈ సినిమాను నేరుగా థియేటర్లలలోనే విడుదల చేయాలని చూస్తున్నారట.
Telugu Movie News :
- పుష్ప లుక్ లో దుమ్ములేపుతున్న బన్నీ..!
- మెగాస్టార్ తో నటించే ఛాన్స్ కొట్టేసిన సాయి పల్లవి..!
- ఎన్టీఆర్ కొమరమ్ భీమ్ ఫస్ట్ లుక్ టీజర్ ఆ రోజే..!
- అదిరిపోయే రేంజ్ లో పవన్ క్రిష్ సినిమా..!
- ఆచార్య ఫస్ట్ లుక్ అదిరిపోయింది.. ఉరమాస్ లుక్ ఇది!
- అదిరిపోయే రేంజ్ లో ఆచార్య ఫస్ట్ లుక్ టీజర్..!
Related Posts :
- Akshay Kumar Laxmmi Bomb Movie Hd Posters
- Hasina Pagal Deewani Video Songs – Indoo Ki Jawani Full…
- Last Week Telecasted Movies TRP Ratings
- 100 Video Songs – Rangu Rangu Partyge Video Song
- Making of Vasthunna Vachestunna Song – V Movie Video Songs
Cast & Crew :
Directed By – Sriram Venu
Produced By – Raju – Shirish
Co-Producer – Harshith Reddy
Dop – P S Vinod
Production Design – Rajeevan
Sri Venkateshwara Creations
Presents – Boney Kapoor
Editor – Prawin Pudi
Dialogues Thiru
Action – Ravi Verma
Vfx Supervisor – Yugandhar T
Sketches – AJ
Video Composition – Walls And Trends