Prabhas 21 Movie Story Leaked :
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ లవ్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రభాస్ 20వ సినిమాగా తెరకేక్కుతుంది. ప్రభాస్ సరసన పూజ హెగ్డే ఈ సినిమాలో హీరొయిన్ గా నటిస్తుంది. అయితే ప్రభాస్ ఈ సినిమాతో పాటు మరో సినిమాను సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా ప్రభాస్ 21వ సినిమాగా పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది.
మహానటి సినిమాతో భారీ విజయం సొంతం చేసుకున్న నాగ్ అశ్విన్ తో ప్రభాస్ తన 21వ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్టొరీ ఎంటీ? అసలు సినిమా ఎలా ఉండబోతుంది? ఈ భారీ చిత్రం ఏ జోనర్ లో రానుంది? ఇలా అనేక రకాల ప్రశ్నలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం ఇది ఓ సోసియో ఫాంటసీ మూవీ అని తెలుస్తుంది. సామాన్య మానవుడు, దేవకన్యకు పుట్టిన ఓ వన్దర్ కిడ్ స్టోరీనే ఈ సినిమా అని అంటున్నారు. ప్రభాస్ 21వ సినిమా ఎలా ఉండబోదో చూడాలి.
Telugu Movie news :
- ఆచార్య నుండి అదిరిపోయే డైలాగ్ లీక్..!
- ఆ డైరెక్టర్ తో పవన్ సినిమా చేస్తాడా..?
- వైరల్ గా మారిన స్టార్ హీరో భార్య డాన్స్ వీడియో..!
- 6 నిమిషాల ఫైట్ కోసం 6 కోట్లు..దిమ్మతిరిగే షాక్..!
- అల్లు అర్జున్ కాతాలో మరో దిమ్మతిరగే రికార్డ్..!
- థియేటర్స్ దద్దరిల్లేలా పుష్ప ఐటెం సాంగ్..!
Related Posts :
- Megastar Chiranjeevi Upcoming Movies List 2020 & 2021
- Acharya Telugu Movie
- Last Week Telecasted Movies TRP Ratings – HIT, Rakshasudu, Maharshi
- 160 Million+ Views For Tum Hi Aana Full Video Song –…
- Prabhas upcoming film (#Prabhas21) release could be delayed
- #NuvveNuvve Making Video From #RedTheFilm
- 160 Million+ Views For Seeti Maar Full Video Song