Pawan Kalyan 29th Movie Update :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తరువాత మరో సినిమా చేయలేదు. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘పింక్’ తెలుగు రీమేక్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
రీసెంట్ గా రిలీజ్ అయిన వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ అరిదిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. వకీల్ సాబ్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమాలే కాక పవన్ కళ్యాణ్ వీటి తర్వాత హరీష శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారట.
అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సైన్ చేసిన సినిమాలు వచ్చే ఏడాది కల్లా పూర్తైపోతాయి. పవన్ కళ్యాణ్ 2022 లో కూడా సినిమాలు చేయనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలు అన్నీ అయిన తరువాత దర్శకుడు డాలీ పవన్ కళ్యాణ్ ను సంప్రదించారని.. డాలీ దరకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా ఉంటుందని వార్తలు కూడా వచ్చాయి.
అయితే పవన్ కళ్యాణ్ డాలీ తో సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇవ్వలేదట. ప్రస్తుతం సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదట. అయితే కొంతమంది నిర్మాతలు మాత్రం పవన్ ను అప్రోచ్ అయ్యారని, కానీ పవన్ నుండి ఎలాంటి అప్ డేట్ రాలేదని తెలుస్తోంది.
Telugu Movie news :
- వైరల్ గా మారిన స్టార్ హీరో భార్య డాన్స్ వీడియో..!
- 6 నిమిషాల ఫైట్ కోసం 6 కోట్లు..దిమ్మతిరిగే షాక్..!
- అల్లు అర్జున్ కాతాలో మరో దిమ్మతిరగే రికార్డ్..!
- Pushpa Movie Item Song
- థియేటర్స్ దద్దరిల్లేలా పుష్ప ఐటెం సాంగ్..!
- చరణ్ ఇక్కడ ఏం చేస్తున్నాడో చూడండి..
- పుష్ప లో అదిరిపోయే ఫైట్స్..ఈ దెబ్బతో ఫాన్స్ కి పూనకాలు కాయం..!
- 50 కోట్లతో దిమ్మతిరిగే రికార్డు..!
Related Posts :
- Last Week Telecasted Movies TRP Ratings – HIT, Rakshasudu, Maharshi
- 160 Million+ Views For Tum Hi Aana Full Video Song –…
- Prabhas upcoming film (#Prabhas21) release could be delayed
- #NuvveNuvve Making Video From #RedTheFilm
- CDP & TAG to celebrate 30 Years For Jagadeka Veerudu Athiloka…
- 160 Million+ Views For Seeti Maar Full Video Song
- 150 Million+ Views For Choosi Chudangane Full Video Song