మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకరు. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి RRR సినిమా చేస్తున్న సంగతి తెలిసిదే. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడడంతో మెగా పవర్ స్టార్ ఇంటికే పరిమితమయ్యారు.
ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ ఎప్పటికప్పుడు ఆ రోజు విశేషాలను అభిమానులతో ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు. తన నాన్నమ్మ అంజనాదేవి దగ్గర బటర్ తయారు చేసే విధానం నేర్చుకుంటున్న వీడియో ను షేర్ చేసి ఆకట్టుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Learning to make fresh butter before buttering them😜🤗 #GrandmaRecipes #MomBoss pic.twitter.com/syQS4pOEy9
— Ram Charan (@AlwaysRamCharan) May 1, 2020
మిల్క్ నుండి బటర్ ఎలా తీయాలో నానమ్మ దగ్గర నేర్చుకుంటున్న వీడియోని రామ్ చరణ్ తన ట్విటర్ ద్వారా షేర్ చేసి క్వారంటైన్ టైం ఎలా గడుపుతున్నారో తెలియజేసారు.
- పుష్ప లో అదిరిపోయే ఫైట్స్..ఈ దెబ్బతో ఫాన్స్ కి పూనకాలు కాయం..!
- 50 కోట్లతో దిమ్మతిరిగే రికార్డు..!
- దిమ్మతిరిగే రికార్డు..! బన్నీ దెబ్బ.. బాక్స్ ఆఫీస్ అబ్బా..!
- నారప్ప లుక్ లో దుమ్ములేపుతున్న వెంకీ..!
- అల్లు అర్జున్ కెరీర్ లో దిమ్మతిరిగే రికార్డు..!
Related Posts :
- VakeelSaab Video Songs – Maguva Maguva Female Cover Song
- 90ML Movie Video Songs – Singilu Singilu Full Video Song
- Samajavaragamana Full Video Song – Ala Vaikunthapurramuloo Video Songs
- Disco Raja Video Songs – Nuvvu Naatho Emannavo Full Video Song
- Daang Daang Full Video Song From Sarileru Neekevvaru Telugu Movie