Krack 13 Days Box Office Collections :
టాలీవుడ్ మాస్ మహారాజ రవి తేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా మొదటి 12 రోజులను పూర్తి చేసుకుని 13వ రోజు లోకి అడుగుపెట్టింది. సినిమా మొదటి 12 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమయిన కలెక్షన్స్ వసూలు చేయగా.. 13వ రోజు కూడా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది.
ఇక సినిమా 12వ రోజు 94 లక్షల షేర్ వసూలు చేయగా సినిమా మొదటి 12 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రాక్ సినిమా.. 27.32 కోట్ల షేర్ వసూలు చేయగా…ఇక సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి 12 రోజుల్లో 29.31 కోట్ల షేర్ వసూలు చేసింది.
Krack Movie 12th DAY Ap TG Collections :
Nizam: 26L
Ceeded: 17L
UA: 15L
East: 13L
West: 6L
Guntur: 6.7L
Krishna: 6.4L
Nellore: 4L
AP-TG Total:- 94L (1.6Cr Gross~)
ఇక సినిమా మొదటి 12 రోజుల్లో.. సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే..
Krack 12 Days Total Worldwide Collections :
Nizam: 9.07Cr
Ceeded: 4.88Cr
UA: 3.32Cr
East: 2.58Cr
West: 1.99Cr
Guntur: 2.18Cr
Krishna: 1.85Cr
Nellore: 1.45Cr
AP-TG Total:- 27.32CR (45.35Cr Gross~)
KA+ROI: 1.32Cr
OS: 67L
Total: 29.31Cr(48.6Cr~ Gross)
ఇక సినిమా 13 వ రోజు కూడా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ పరంగా దుమ్ములేపుతుంది. క్రాక్ సినిమా 13వ రోజు 0.8 కోట్ల నుండి 0.9 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశముంది.
Telugu Movie News :
- క్రాక్ 7వ రోజు కలెక్షన్స్..!
- క్రాక్ 4వ రోజు కలెక్షన్స్..!
- క్రాక్ 2వ రోజు కలెక్షన్స్.. దుమ్ములేపాడు పో..!
- క్రాక్ ఫస్ట్ డే కలెక్షన్స్..ఊచకోత కాయం..!
- పుష్ప సినిమాలో సాయి పల్లవి..!
Related Posts :