Krack Day 2 Collections :
టాలీవుడ్ మాస్ మహారాజ రవి తేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ క్రాక్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ దూసుకుపోతుంది. క్రాక్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దుమ్ములేపుతుంది. మొదటి రోజు బాక్స్ ఆఫీస్ ఊచకోత మిస్ అయినా కానీ సెకెండ్ షోలకు పడిన ప్రీమియర్స్ తో తన పవర్ చూపించాడు రవి తేజ.
క్రాక్ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 57 లక్షల రేంజ్ లో షేర్ వసూలు చేయగా.. రెండవ రోజు 5.97 కోట్ల షేర్ వసూలు చేసింది. టోటల్ గా మొదటి రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రాక్ సినిమా 6.54 కోట్ల షేర్ వసూలు చేయగా.. వరల్డ్ వైడ్ గా క్రాక్ సినిమా మొదటి రెండు రోజుల్లో.. 7.31 కోట్ల షేర్ వసూలు చేసింది.
క్రాక్ సినిమా మొదటి రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన కలెక్షన్స్ ఏరియాల వారిగా పరిసేలిస్తే..
Krack 2 Days Box Office Collections Report :
Nizam: 2.28Cr
Ceeded: 1Cr
UA: 85L
East: 48L
West: 57L
Guntur: 65L
Krishna: 45L
Nellore: 26L
AP-TG Total:- 6.54CR (10.5Cr Gross )
KA+ROI: 35L Approx
OS: 40L Approx
Total: 7.31Cr (12Cr~ Gross)
Krack Movie Worldwide Break Even Target: 17.5Cr+
2 Days Worldwide Share: 7.31Cr
Movie Need another 10.19Cr For Clean Box Office Hit.
Day Wide Krack Box Office Collections in Ap – Tg :
- Day 1 : 0.57 Cr Share
- Day 2 : 5.97 Cr Share
Telugu Movie News :
- క్రాక్ ఫస్ట్ డే కలెక్షన్స్..ఊచకోత కాయం..!
- పుష్ప సినిమాలో సాయి పల్లవి..!
- సోలో బ్రతుకే సో బెటర్ 12వ రోజు కలెక్షన్స్..దుమ్ములేపింది!
- వకీల్ సాబ్ దిమ్మతిరిగే రికార్డ్..!
- పుష్ప టీజర్ వస్తుంది.. రికార్డులు బద్దలే..!
Related Posts :