Krack First Day Collections :
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా.. దుమ్ములేపుతుంది ఈ సినిమా జనవరి 9న సినిమా ఆగిపోవడంతో.. నైట్ షోలతో రిలీజ్ అయ్యి నైట్ షోలతో రిలీజ్ అయ్యి వాటిని ప్రీమియర్స్ గా భావించి మొత్తం మీద 57 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా..
క్రాక్ సినిమా వసూలు చేసిన కలెక్షన్స్ ఏరియాల వారీగా పరిశీలిస్తే..
Krack Night Shows Collections :
Nizam: 23L
Ceeded: 5L
UA: 6L
East: 5.2L
West: 3.2L
Guntur: 5L
Krishna: 6.4L
Nellore: 3L
AP-TG Total:- 0.57CR (1Cr Gross~)
ఇక సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా.. దుమ్ములేపుతుంది. ప్రస్తుతం క్రాక్ సినిమా పాజిటివ్ టాక్ తో సోషల్ మీడియా తో పాటు కామన్ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు. ఇక సినిమా మొదటి రోజు థియేటర్స్ హౌస్ ఫుల్ గా దర్శనమిస్తుండగా.. సినిమా మొదటి రోజు 4 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేసే అవకాశముంది.
Telugu Movie News :
- పుష్ప సినిమాలో సాయి పల్లవి..!
- సోలో బ్రతుకే సో బెటర్ 12వ రోజు కలెక్షన్స్..దుమ్ములేపింది!
- వకీల్ సాబ్ దిమ్మతిరిగే రికార్డ్..!
- పుష్ప టీజర్ వస్తుంది.. రికార్డులు బద్దలే..!
- అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా..ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే..!
Related Posts :
- Solo Brathuke So Better 16th Day Collections
- Alludu Adhurs Video Songs – Alludu Adhurs Title Song
- Krack 1st Day Box Office Collections
- Padipoya Video Song – Alludu Adhurs Video Songs
- Solo Brathuke So Better 15th Day Collections
- Alludu Adhurs Video Songs Download
- Mater Telugu Video Songs
- Krack Telugu Video Songs