Pushpa Movie 3 Cr Song Update :
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప. పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి. అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా సినిమా.. ఈ సినిమా భారీ ఎత్తున తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను భారీ పెంచేయగా.. సినిమాను ఏ చిన్న అప్డేట్ వచ్చిన సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఆరు నిమిషాల యాక్షన్ సీన్ కోసం ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఇటీవల ఒక న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్ కోసం మరొక మూడు కోట్లు ఖర్చు చేయనున్నారట. ఈ సాంగ్ సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలువనుందని సమాచారం. అడవుల్లో సాగే మూడు నిమిషాల పాట కోసం అల్లు అర్జున్ స్పెషల్ స్టంట్స్, విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఆడియెన్స్ కి సరికొత్త థ్రిల్ ఇవ్వనున్నాయట. దేవిశ్రీ ప్రసాద్ బన్నీ సుకుమార్ కాంబోలో ఈ సినిమా ఒక రెంజ్ లో ఉండబోతుంది అని తెలుస్తుంది. ఈ సినిమాలో రష్మిక హీరొయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Telugu Movie News :
- అదిరిపోయే రేంలో పుష్ప సాంగ్..!
- ఈ ఫోటో లో ఉంది ఎవరో చెప్పుకొండి చూదాం..?
- మెగాస్టార్ సినిమాకి సీక్వెల్ గా ప్రభాస్ సినిమా..!
- బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డుల దుమ్మ దులపడానికి బన్నీ భారీ ప్లాన్..!
- ప్రభాస్ 21 స్టోరీ లైన్ లీక్..!
- ఆచార్య నుండి అదిరిపోయే డైలాగ్ లీక్..!
Related Posts :
- Eesha Rebba shares her bike ride video
- TOP5 Birthday Trends in India – #Ntr fans mass rampage
- Natural Star #Nani Up Coming Movies List 2020 and 2021
- Vinaya Vidheya Rama TRP Ratings New Record
- Ala Vaikunthapurramuloo Achieves THIS Huge Milestone
- Uppena Movie Release on OTT platform ?
- Non kannada Dub Top 2 Telugu movies TRP Ratings – Sye…
- RRR officially out of Sankranthi Race – #RRR New Release Date…