Pushpa Movie Villain :
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప“. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా వస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. దేవిశ్రీ ఈ సినిమాకు సంగీత మందిస్తున్నారు.
ఈ సినిమా ఆరంభమే భారీ యాక్షన్ సీక్వెన్స్ తో స్టార్ట్ అయ్యి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం పుష్ప సినిమా విలన్ ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ లో ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా ఒక కోలీవుడ్ స్టార్ హీరో పుష్ప సినిమాలో విలన్ గా కనిపించనున్నారు అని అంటున్నారు.
బన్నీ కి విలన్ గా తమిళ్ విలక్షణ నటుడు “చియాన్” విక్రమ్ నటించన్నున్నారట. అల్లు అర్జున్ కి పుష్ప సినిమాలో.. హీరోయిజం బాగా ఎలివేట్ అయ్యేలా..తమిళ నటుడు విక్రమ్ ను విలన్ గా తీసుకోనున్నారట. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త కనుక నిజమయితే.. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరో రేంజ్ కు వెళ్ళడం కాయమంటున్నారు.
Telugu Movie News :
- అదిరిపోయే ఫైట్స్ తో దుమ్ములేపుతున్న రాకీ భాయ్..!
- ఎన్టీఆర్ చరణ్ లకు అదిరిపోయే ఆయుధాలు..!
- బన్నీను సుక్కు మరీ ఈ రేంజ్ లో చూపిస్తున్నాడా.. వామ్మో ఇక బాక్స్ ఆఫీస్…
- అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది
- అదిరిపోయే రేంజ్ లో పవన్ – హరీష్ సినిమా..!
- అజిత్ సినిమాలో పోలీస్ గా రామ్ చరణ్..!
- పులి తో అల్లు అర్జున్ అదిరిపోయే ఫైట్..!
Related Posts :
- Sreekaram Video Songs – Bhalegundi Baalaa Video Song
- Bogan Telugu Video Songs – Ra Ra Itu Ra Song Video
- Ramaraju For Bheem – Bheem Intro – RRR
- Solo Brathuke So Better Video Songs – Amrutha Video Song
- Black Rose Video Songs – Naa Tappu Emunnadabbaa Video Song
- Orey Bujjiga Trailer | Raj Tarun, Malvika Nair, Hebah Patel
- Nishabdham Movie Video Songs – Ninne Ninne Full Video Song