Sai Pallavi Play Specila Role In Pushpa Movie :
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప. రష్మికా మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి దేవిశ్రీ సంగీత మందిస్తున్నారు. పుష్ప సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిదే. ఈ సినిమా కోసం టాలీవుడ్ తో పటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే తాజాగా పుష్ప సినిమా నుండి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ న్యూస్ ఎంటంటే.. ఓ స్టార్ హీరోయిన్ పుష్ప సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
గతంలోనూ పుష్పలో బన్నీ పక్కన ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుందనే వార్త వచ్చింది. న్యాచురల్ బ్యూటీ, ‘ఫిదా’ ఫేమ్ సాయిపల్లవి ఈ పాత్రను పోషించనుందని తెలుస్తుంది.
పుష్ప సినిమాలో సాయి పల్లవి ఏ రోల్ చేస్తుందో తెలియదు కాని.. పుష్ప సినిమాలో సాయి పల్లవి రోల్ కీలకంగా మారనుంది అని తెలుస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక షెడ్యూలు ఇప్పటికే పూర్తి కాగా.. తదుపరి షెడ్యూలును ఈ నెల 8 నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.
Telugu Movie News :
- సోలో బ్రతుకే సో బెటర్ 12వ రోజు కలెక్షన్స్..దుమ్ములేపింది!
- పుష్ప టీజర్ వస్తుంది.. రికార్డులు బద్దలే..!
- అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా..ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే..!
- పుష్ప రాజ్ కు అదిరిపోయే విలన్..!
- అదిరిపోయే ఫైట్స్ తో దుమ్ములేపుతున్న రాకీ భాయ్..!
Related Posts :
- Alludu Adhurs Video Songs Download
- Mater Telugu Video Songs
- Krack Telugu Video Songs
- Red Telugu Video Songs
- KGF Chapter2 TEASER | Yash | Sanjay Dutt
Pushpa Movie Details :
Allu Arjun‘s upcoming film titled Pushpa Directed by Sukumar.
The makers announced the title and released the first-look posters on social media on Allu Arjun’s birthday (April 8).
Tollywood Stylish Star Allu Arjun Latest movie ala vaikunthapurramloo movie got a industry hit.
Pushpa is produced by Mythri Movie Makers in association with Muttamsetty Media. The film might release in a grand fashion by the end of 2020 or early 2021.
Allu Arjun Pushpa Movie Release Date: Cast, Crew, First Look, Teaser and Trailer :
The movie will probably be concurrently launched in 5 Indian languages. They’re- Hindi, Kannada, Malayalam, Telugu, and Tamil.