rocky bhai kgf chapter 2 fight scene :
కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా “కేజీయఫ్ చాప్టర్ 2” సినిమా భారీ ఎతున్న తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే కేజీయఫ్ సినిమా క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అయితే లాక్ డౌన్ కారణంగా తిరిగి షూట్ ను స్టార్ట్ చేయగా.. హైదరాబాద్ లోని షూట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. యష్ ఈరోజు సెట్స్ లో అడుగుపెట్టారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ షడ్యూల్ లో యష్ పై కొన్ని భారీ యాక్షన్ సన్నీ వేషాలు తీయబోతున్నారట.
ఈ యాక్షన్ సన్నీ వేషాలు సినిమాకు మేజర్ హైలెట్ గా నిలవబోతున్నాయని అంటున్నారు. ఇక ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా నెలకొనగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు అని అంటున్నారు.
ADHEERA’-Inspired by the brutal ways of the vikings 🔥
Happy Birthday @duttsanjay sir.#KGFChapter2 #AdheeraFirstLook @hombalefilms @VKiragandur @TheNameIsYash @prashanth_neel@SrinidhiShetty7 @TandonRaveena @bhuvangowda84 @BasrurRavi @excelmovies @AAFilmsIndia pic.twitter.com/Zw0I3tmZXQ— Ramesh Bala (@rameshlaus) July 29, 2020
Telugu Movie News :
- ఎన్టీఆర్ చరణ్ లకు అదిరిపోయే ఆయుధాలు..!
- బన్నీను సుక్కు మరీ ఈ రేంజ్ లో చూపిస్తున్నాడా.. వామ్మో ఇక బాక్స్ ఆఫీస్…
- అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది
- అదిరిపోయే రేంజ్ లో పవన్ – హరీష్ సినిమా..!
- అజిత్ సినిమాలో పోలీస్ గా రామ్ చరణ్..!
- పులి తో అల్లు అర్జున్ అదిరిపోయే ఫైట్..!
Related News :