RRR Movie Ram Charan NTR Weapons :
రాజమౌళి దర్శకత్వం లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలు గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ఆర్ఆర్ఆర్“. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫస్ట్ లుక్ టీజర్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. బాహుబలి , బాహుబలి సినిమాలతో రాజమౌళి తన మార్కెట్ ను మరో రేంజ్ కు తీసుకుపోయారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఎన్టీఆర్ చాలా కష్ట పడుతున్నారు.
వాతావర్ణం ఎలా ఉన్నా.. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం చిత్ర యూనిట్ చాలా కష్టపడుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్ర చేస్తుండగా ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు. ఇక పోతే ఈ సినిమా లో ఎన్టీఆర్ చరణ్ లకు రాజమౌళి ఇస్తున్న ఆయుధాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. రాజమౌళి తన హీరోలకు తన ప్రతి సినిమాలో ఏదో ఒక ఆయుధం అందిచే రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లకి కూడా అదిరిపోయే ఆయుధాలను సిద్ధం చేసాడట.
ఎన్టీఆర్ కు బల్లెం ఆయుధం గా అందించగా రామ్ చరణ్ కు పవర్ ఫుల్ గన్ అందించడం జరిగింది. ఈ పవర్ ఫుల్ ఆయుధాలతో పవర్ ఫుల్ హీరోలిద్దరూ.. కలిసి బ్రిటీష్ వారితో పోరాడే సన్నీ వేషాలు అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నాయని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా మొత్తం కల్పిత కథ కావడం.. ఫిక్షనల్ సినిమా కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ఈ సినిమా కోసం అభిమానులతో పటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Bheem For Ramaraju – Ramaraju Intro – RRR :
Ramaraju For Bheem – Bheem Intro – RRR :
Cast: NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt, Olivia Morris, Samuthirakani, Alison Doody, Ray Stevenson
Screenplay & Direction: S.S. Rajamouli
Presented by: D. Parvathi
Producer: DVV Danayya
Story: V. Vijayendra Prasad
DOP: K.K. Senthil Kumar
Production Designer: Sabu Cyril
Music Composer: M.M. Keeravaani
VFX Supervision: V Srinivas Mohan
Editor: Sreekar Prasad
Costume Designer: Rama Rajamouli
Dialogues: Sai Madhav Burra
Telugu Movie News :
- బన్నీను సుక్కు మరీ ఈ రేంజ్ లో చూపిస్తున్నాడా.. వామ్మో ఇక బాక్స్ ఆఫీస్…
- అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది
- అదిరిపోయే రేంజ్ లో పవన్ – హరీష్ సినిమా..!
- అజిత్ సినిమాలో పోలీస్ గా రామ్ చరణ్..!
- పులి తో అల్లు అర్జున్ అదిరిపోయే ఫైట్..!
- మాజీ నక్సలైట్‌గా రామ్ చరణ్..!
- గుండు లుక్ ఎందుకో మెగాస్టార్ చెప్పేశారు..
- ‘ఆచార్య’ లో రామ్ చరణ్ రోల్.. దిమ్మతిరిగే షాక్..!
- పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!
- ఆచార్య నుండి అదిరిపోయే న్యూస్..!
Related News :