shocking news on ram charan character in acharya movie :
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వినయవిదేయ రామ్ సినిమా తరువాత “RRR” సినిమా చేస్తున్న సంగతి చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మరో పక్క తన సొంత బ్యానర్ అయిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ లో ఆచార్య సినిమాను నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాకు కోరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే ఆచార్య సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక స్పెషల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఆచార్య సినిమాలో స్పెషల్ రోల్ స్తున్నట్టు కన్ఫాం అయితే అయింది. కాని ఏ రోల్ చేస్తున్నాడు అన్న విషయంపై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు.
అయితే తాజాగా ఇదే విషయం పై ఒక వార్త సోషల్ చెక్కెర్లు కొడుతుంది. ఇంతకీ ఆ వార్త ఎంటంటే.. రామ్ చరణ్ రోల్ ఆచార్య సినిమాలో చాలా కీలకంగా ఉండబోతుందట. ఇందులో ఒక విద్యార్థి నాయకుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారట. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ రోల్ చనిపోతుందట. ఇక అప్పటి నుండి సినిమా చాలా ఆసక్తికరంగా మారనుంది అని సమాచారం.
ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన రష్మిక నటిస్తుంది అని సంచారం. భారీ ఎత్తున భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న మెగాస్టార్ 152వ సినిమాగా వస్తున్న ఆచార్య సినిమా కోసం మెగా ఫాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి సమ్మర్ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Telugu Movie News :
- పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!
- ఆచార్య నుండి అదిరిపోయే న్యూస్..!
- “ఆదిపురుష్”లో లక్ష్మణుడిగా రామ్ చరణ్..?
- ‘వకీల్ సాబ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే..!
- “ఆర్ ఆర్ ఆర్” నుండి రామ్ చరణ్ అదిరిపోయే అప్ డేట్
- వరుణ్ తేజ్ కు..ఉరమాస్ విలన్..!
Related Posts :
- Orey Bujjiga Movie Video Songs – Krishnaveni Video Song
- Vishnu Meets Saheba – V Movie Scene
- Nishabdham – Official Trailer
- Chaavu Kaburu Challaga First Glimpse | Kartikeya, Lavanya Tripathi
- Upcoming Telugu OTT Movies & Release Date
- Akshay Kumar Laxmmi Bomb Movie Hd Posters
- Hasina Pagal Deewani Video Songs – Indoo Ki Jawani Full…
- Last Week Telecasted Movies TRP Ratings