upendra play key role in varun tejs movie after allu arjun movie :
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలోనే మొదలుకాగా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంభందించిన పనులు మొదలయ్యాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకేక్కుతున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్నారట.
అప్పుడు అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రంలో విలన్ గా నటించారు. దేవరాజ్ పాత్రలో ఉపేంద్ర అదిరిపోయే నటనతో దుమ్ములేపిన సంగతి తెలిసిందే. అయితే మరో సారి వరుణ్ తేజ్ సినిమాలో కూడా నటించనున్నాడట. అయితే ఉపేంద్ర తమ సినిమాలో చేస్తున్నట్టు వరుణ్ తేజ్ స్వయంగా తన సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నారు. దీంతో సినిమాలో ఆయన పాత్రపై ఇప్పటి నుండే అంచనాలు మొదలయ్యాయి.
Wish you a very happy birthday @nimmaupendra sir!
I look forward to start shooting with you soon..🙏🏽#HBDUpendra https://t.co/OqQSay7wcL— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) September 18, 2020
Telugu Movie News :
- అదిరిపోయే రేంజ్ లో వకీల్ సాబ్ రెండవ సాంగ్
- వకీల్ సాబ్ కోసం 110 కోట్లు.. దిమ్మతిరిగే షాక్..!
- పుష్ప లుక్ లో దుమ్ములేపుతున్న బన్నీ..!
- మెగాస్టార్ తో నటించే ఛాన్స్ కొట్టేసిన సాయి పల్లవి..!
- అదిరిపోయే రేంజ్ లో పవన్ క్రిష్ సినిమా..!
- ఎన్టీఆర్ కొమరమ్ భీమ్ ఫస్ట్ లుక్ టీజర్ ఆ రోజే..!
Related Posts :