Acharya Movie Dialogue Leak :
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మెగా ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసదే. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఆచార్య సినిమాకు మణిశర్మ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కూడా చిరు తెలిపారు. గతంలో కూడా ఓ సినిమా వేడుక లో ఆచార్య టైటిల్ ను రివీల్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.
అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక డైలాగ్ లీక్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి. “నా పేరు ఆచార్య.. నేను మడత మడతకి మడతేసి కొడతా..” అంటూ మెగాస్టార్ చెప్పే ఈ డైలాగ్ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుందట. ఈ డైలాగ్ సినిమాలో ఒక యాక్షన్ ఎపిసోడ్ లో… మెగాస్టార్ చెప్పబోతున్నట్లు సమాచారం.
Telugu Movie News :
- ఆ డైరెక్టర్ తో పవన్ సినిమా చేస్తాడా..?
- వైరల్ గా మారిన స్టార్ హీరో భార్య డాన్స్ వీడియో..!
- 6 నిమిషాల ఫైట్ కోసం 6 కోట్లు..దిమ్మతిరిగే షాక్..!
- అల్లు అర్జున్ కాతాలో మరో దిమ్మతిరగే రికార్డ్..!
- థియేటర్స్ దద్దరిల్లేలా పుష్ప ఐటెం సాంగ్..!
- చరణ్ ఇక్కడ ఏం చేస్తున్నాడో చూడండి..
Related Posts :
- Megastar Chiranjeevi Upcoming Movies List 2020 & 2021
- Acharya Telugu Movie
- Last Week Telecasted Movies TRP Ratings – HIT, Rakshasudu, Maharshi
- 160 Million+ Views For Tum Hi Aana Full Video Song –…
- Prabhas upcoming film (#Prabhas21) release could be delayed
- #NuvveNuvve Making Video From #RedTheFilm
- 160 Million+ Views For Seeti Maar Full Video Song