Acharya Teaser Release Date :
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ శేరవేగంగా జరుగుతుంది. కోరటాల శివ దర్శకత్వంలో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీత మందిస్తున్నారు. ఇక రామ్ చరణ్ ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ 55 నిమిషాల పాటు ఉండబోతుంది అని అంటున్నారు. రామ్ చరణ్ సిద్ధా గా ఈ సినిమా లో కనిపించనున్నారు.
ఇక తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆచార్య టీజర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ‘ఆచార్య’ మూవీ టీజర్ రిలీజ్ చేయనన్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే టీజర్ రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారని అంటున్నారు.
Telugu Movie News :
- క్రాక్ 10వ రోజు కలెక్షన్స్..!
- క్రాక్ 9వ రోజు కలెక్షన్స్..!
- క్రాక్ 7వ రోజు కలెక్షన్స్..!
- పుష్ప సినిమాలో సాయి పల్లవి..!
- వకీల్ సాబ్ దిమ్మతిరిగే రికార్డ్..!
Related Posts :