Keerthi Suresh Special Role In Acharya Movie :
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య. ఈ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమాకు సంభందించి కీలక సన్నీవేషాలు చిత్రీకరిస్తున్నారు. ఇక ఆచార్య సినిమా టీజర్ కూడా త్వరలోనే రిలీజ్ కు సిద్ధమవుతుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. దాదాపు 40 నిమిషాల నిడివి గల ‘సిద్ధ’ అనే ముఖ్యమైన పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఆచార్య టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరొయిన్ గా చేయనుందని తెలుస్తుంది. రామ్ చరణ్ కీర్తి సురేష్ మొదటి సారి కలిసి నటిస్తున్నారు. మొదట ఈ పాత్ర కోసం రష్మిక మందన్నను అనుకున్నప్పటికీ.. ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాలేదని టాక్ నడుస్తుంది.
Telugu Movie News :
- క్రాక్ 15వ రోజు కలెక్షన్స్..!
- అల్లుడు అదుర్స్ 8వ రోజు కలెక్షన్స్..!
- క్రాక్ 14వ రోజు కలెక్షన్స్..!
- ఆచార్య టీజర్.. ఆ రోజు ఊచకోత కాయం..!
- పుష్ప సినిమాలో సాయి పల్లవి..!
Related Posts :