mahesh babu six pack avatar for his next movie :
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటివరకు సిక్స్ ప్యాక్ లో కనిపించలేదు. ఇప్పటికే టాలీవుడ్ లో టాప్ హీరోస్ సిక్స్ ప్యాక్ తో ఫాన్స్ కి సరికొత్త లుక్ లో దర్శనమిస్తున్న సంగతి తెలిసిదే. అయితే ఇప్పుడు మహేష్ బాబు టైమ్ వచ్చింది. వెండి తెరపై బేర్ బాడీలో కర్వ్డ్ మజిల్స్ తో మహేష్ బాబు ని చూడాలి అనుకుంటున్న మహేష్ బాబు ఫాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు తన నెక్స్ట్ మూవీ లో సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నాడట. మహేష్ తన తదుపరి చిత్రం పరుశురాం తో చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు సిక్స్ ప్యాక్ తో ఫుల్ మాస్ రోల్ లో దుమ్ములేపబోతున్నాడట.
Telugu Movie News :
- పుష్ప 3నిమిషాల సాంగ్ కోసం 3కోట్లు.. దిమ్మతిరిగే షాక్..!
- అదిరిపోయే రేంలో పుష్ప సాంగ్..!
- మెగాస్టార్ సినిమాకి సీక్వెల్ గా ప్రభాస్ సినిమా..!
- బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డుల దుమ్మ దులపడానికి బన్నీ భారీ ప్లాన్..!
- ప్రభాస్ 21 స్టోరీ లైన్ లీక్..!
- ఆచార్య నుండి అదిరిపోయే డైలాగ్ లీక్..!
Related Posts :