Pushpa Movie First Song Update :
అల్లు అర్జున్ హీరోగా తన 20వ సినిమాగా సుకుమార్ దర్శకత్వంలో తెరకేక్కుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప. పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమా కేవలం ఫస్ట్ లుక్ తోనే దిమ్మతిరిగే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఒక ఐటెం సాంగ్ ఉంటుంది అన్న విషయం ఇప్పటికే తెలిసిందే.
సుకుమార్ సినిమాలలో ఐటెం సాంగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేవిశ్రీ అదిరిపోయే సంగీతంతో పుష్ప సినిమా ఐటెం సాంగ్ ఒక రేంజ్ లో ఉంటుందట. ఈ సాంగ్ జానపద నేపథ్యంలో సాగుతుందని.. పక్కా మాస్ అంశాలు ఈ సాంగ్ లో ఉండబోతున్నాయని తెలుస్తోంది.
ఈ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమాకి ట్యూన్స్ దేవీ శ్రీ కూల్‌గా తీరిగ్గా కూర్చుని మరీ కంపోజ్ చేస్తున్నాడట. సినిమా సాంగ్ గురించి తెలిస్తేనే ఈ రేంజ్ లో ఉంది అంటే ఇక అసలు సాంగ్ వచ్చాక బన్నీ ఫాన్స్ కి పూనకాలు కాయం.
Telugu Movie News :
- మెగాస్టార్ సినిమాకి సీక్వెల్ గా ప్రభాస్ సినిమా..!
- బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డుల దుమ్మ దులపడానికి బన్నీ భారీ ప్లాన్..!
- ప్రభాస్ 21 స్టోరీ లైన్ లీక్..!
- ఆచార్య నుండి అదిరిపోయే డైలాగ్ లీక్..!
- ఆ డైరెక్టర్ తో పవన్ సినిమా చేస్తాడా..?
- వైరల్ గా మారిన స్టార్ హీరో భార్య డాన్స్ వీడియో..!
Related Posts :
- 2 Million + Views for #DinchakSong – Rem Movie Video Songs
- Bindu Madhavi Photos : Bindu Madhavi Photo Shoot Latest Pics
- 7 Indian Films to have Direct OTT Release By Amazon Prime,…
- Last Week Telecasted Movies TRP Ratings – 90ML, Darbar, Ismart Shankar,…
- LIMAX Teaser : Mia Malkova, Ram Gopal Varma
- Red Movie Video Songs – Dinchak Video Song Teaser
- Vijay Deverakonda Telugu Hit Songs List