Vakeel Saab 2nd song Update :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేసిన వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ సినిమా నుండి మహిళల దినోత్వవం కానుకగా వచ్చిన మగువా మగువా దిమ్మతిరిగే రెస్పాన్స్ సొంతం చేసుకోగా…ఇక వకీల్ సాబ్ సినిమా నుండి రెండవ సాంగ్ ని కూడా రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు.
ఈ సాంగ్ సినిమాకు హైలట్ గా ఉంతుందట. ఈ సాంగ్ తో సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరో రేంజ్ కు వెల్లనున్నాయని సమాచారం. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. మరో కొన్ని రోజుల్లో ఈ సాంగ్ కి సంభందించి ఆఫిసియల్ అప్డేట్ రానుందని సమచారం.
Telugu Movie News :
- వకీల్ సాబ్ కోసం 110 కోట్లు.. దిమ్మతిరిగే షాక్..!
- పుష్ప లుక్ లో దుమ్ములేపుతున్న బన్నీ..!
- మెగాస్టార్ తో నటించే ఛాన్స్ కొట్టేసిన సాయి పల్లవి..!
- ఎన్టీఆర్ కొమరమ్ భీమ్ ఫస్ట్ లుక్ టీజర్ ఆ రోజే..!
- అదిరిపోయే రేంజ్ లో పవన్ క్రిష్ సినిమా..!
Related Posts :
- Akshay Kumar Laxmmi Bomb Movie Hd Posters
- Hasina Pagal Deewani Video Songs – Indoo Ki Jawani Full…
- Last Week Telecasted Movies TRP Ratings
- 100 Video Songs – Rangu Rangu Partyge Video Song
- Maha Prasthanam Teaser
Power Star #PawanKalyan’s #VakeelSaabMotionPoster
Cast – Pawan Kalyan, Nivetha Thomas, Anjali, Ananya Nagalla
Director – Sriram Venu
Banners- Sri Venkateswara Creations, Bay View Projects
Producers- Raju, Shirish
Co Producer – Harshith Reddy
Presenter – BoneyKapoor
DOP – P S Vinod
Music – Thaman S
Production Design – Rajeevan
Editor – Prawin Pudi
Dialogues – Thiru
Action – Ravi Verma
Motion Poster – Pradeep Pudi
#VakeelSaab
#PSPK26
Satyameva Jayathe
Programmed & arranged by thaman S
Vocal Supervision – Sri krishna
Lyrics – ramajogayya sastry
Harmony – Sri krishna,aditya, Saketh,Raghuram,Anudeep & hanuman
Additional programming – SiDdhanth & Osho V
Guitars – Siddhant & Anirudh ( caprisio )
Song recorded at Prasad labs ( Hyd )
V studios ( chennai ) & Yrf ( Mumbai )
Mixed & Mastered at New edge ( Mumbai ) (Newyork) by Shadab rayeen
Assisted by – Abhishek
Musicians co ordinator – Manigandan
Studio assistance – seenu Kannan & Lingam