vakeel saab release date :
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ఇప్పటికే 80% వరకు పూర్తవ్వగా.. మిగిలిన 20% సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి చేయాలని చూస్తున్నారట.
ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మిగిలిన 20 శాతం షూటింగ్ ఈ నెల 23 నుండి ప్రారంభమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ 30 రోజుల పాటు షూటింగ్ జరగనుందట అందులో పవన్ కళ్యాణ్ వర్క్ 15 రోజులు ఉందని తెలుస్తుంది. ఈ సినిమాను జనవరి 14న సంక్రాంతికి థియేటర్లలోనే విడుదల చేయనున్నారట.
Telugu Movie News :
- “ఆర్ ఆర్ ఆర్” నుండి రామ్ చరణ్ అదిరిపోయే అప్ డేట్
- వరుణ్ తేజ్ కు..ఉరమాస్ విలన్..!
- అదిరిపోయే రేంజ్ లో వకీల్ సాబ్ రెండవ సాంగ్
- వకీల్ సాబ్ కోసం 110 కోట్లు.. దిమ్మతిరిగే షాక్..!
- పుష్ప లుక్ లో దుమ్ములేపుతున్న బన్నీ..!
- మెగాస్టార్ తో నటించే ఛాన్స్ కొట్టేసిన సాయి పల్లవి..!
Related Posts :
- Upcoming Telugu OTT Movies & Release Date
- Akshay Kumar Laxmmi Bomb Movie Hd Posters
- Hasina Pagal Deewani Video Songs – Indoo Ki Jawani Full…
- Last Week Telecasted Movies TRP Ratings
- 100 Video Songs – Rangu Rangu Partyge Video Song
- Making of Vasthunna Vachestunna Song – V Movie Video Songs
Cast – Pawan Kalyan, Nivetha Thomas, Anjali, Ananya Nagalla
Director – Sriram Venu
Banners- Sri Venkateswara Creations, Bay View Projects
Producers- Raju, Shirish
Co Producer – Harshith Reddy
Presenter – BoneyKapoor
DOP – P S Vinod
Music – Thaman S
Production Design – Rajeevan
Editor – Prawin Pudi
Dialogues – Thiru
Action – Ravi Verma
Satyameva Jayathe
Programmed & arranged by thaman S
Vocal Supervision – Sri krishna
Lyrics – ramajogayya sastry
Harmony – Sri krishna,aditya, Saketh,Raghuram,Anudeep & hanuman
Additional programming – SiDdhanth & Osho V
Guitars – Siddhant & Anirudh ( caprisio )
Song recorded at Prasad labs ( Hyd )
V studios ( chennai ) & Yrf ( Mumbai )
Mixed & Mastered at New edge ( Mumbai ) (Newyork) by Shadab rayeen
Assisted by – Abhishek
Musicians co ordinator – Manigandan
Studio assistance – seenu Kannan & Lingam