acharya release date fix :
మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా తరువాత చేస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య. కోరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ 152వ సినిమాగా వస్తున్న ఆచార్య పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. సామాజిక కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమా 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా.. ఇక మిగిలిన షూటింగ్ డిసెంబర్ లో చేదాం అనుకున్నారు ఆచార్య టీం.
అయితే ప్రస్తుతం ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం తో ఆచార్య సినిమాను నవంబర్ లో సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక మిగిలిన 70 శాతం షూటింగ్ కూడా త్వరగా పూర్తి చేసి ఆచార్య సినిమాను త్వరగా రిలీజ్ చేయాలనీ ఆలోచిస్తున్నారట. ఈ సినిమాను ఎలాగయినా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట. అన్ని కుదిరితే ఈ సినిమాను ఏప్రిల్ 24న రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.
ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఆచార్య ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేయగా.. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు.
Telugu Movie News :
- “ఆదిపురుష్”లో లక్ష్మణుడిగా రామ్ చరణ్..?
- ‘వకీల్ సాబ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే..!
- “ఆర్ ఆర్ ఆర్” నుండి రామ్ చరణ్ అదిరిపోయే అప్ డేట్
- వరుణ్ తేజ్ కు..ఉరమాస్ విలన్..!
- అదిరిపోయే రేంజ్ లో వకీల్ సాబ్ రెండవ సాంగ్
- వకీల్ సాబ్ కోసం 110 కోట్లు.. దిమ్మతిరిగే షాక్..!
- పుష్ప లుక్ లో దుమ్ములేపుతున్న బన్నీ..!
Related Posts :
- Vishnu Meets Saheba – V Movie Scene
- Nishabdham – Official Trailer
- Chaavu Kaburu Challaga First Glimpse | Kartikeya, Lavanya Tripathi
- Upcoming Telugu OTT Movies & Release Date
- Akshay Kumar Laxmmi Bomb Movie Hd Posters
- Hasina Pagal Deewani Video Songs – Indoo Ki Jawani Full…
Here’s #Acharya Motion Poster.
Starring Megastar #Chiranjeevi.
Written & Directed by Koratala Siva
Producers: Niranjan Reddy, Ram Charan
Music: Mani Sharma
Cinematography: Tirru
Editor: Navin Nooli
Banners: Konidela Production Company, Matinee Entertainments.
Mega Star Chiranjeevi Latest movie directed by Koratala Shiva. Megastar Chiranjeevi Confirmed Ram Charan Doing Special Cameo In Acharya. Chiranjeevi’s Acharya Planning For Sankranti Release. Koratala Siva adds new dimension to Ramcharan’s role in Acharya.
Release Date : Update Soon
Cast : Chiranjeevi, Kajal Aggarwal
Director : Koratala Siva
Acharya is an action-entertainer with a Naxalism backdrop directed by Koratala Siva and produced by Ram Charan. Chiranjeevi plays the lead role and will be seen in two different avatars, as 30-year-old Govind and a middle-aged man Acharya. Mani Sharma is set to score music.
Right pointing backhand index #chiru152 – #MegaStarChiranjeevi in a powerful role ( Social message + Mass entertainer)
Right pointing backhand index #RamCharan in a imp role (30 mins) & Heroine for RC.
Directed by : Koratala Siva
Produced by : Ram Charan
Screenplay : Koratala Siva
Music by :
Cinematography (DOP): Tirru
Edited by : Sreekar Prasad
Production Company : Konidela Production Company , Matinee Entertainments
Budget: Rs 140 crores[ estimated ]