allu arjun trying new look for pushpa movie :
టాలీవుడ్ స్టైలిష్ స్టార్అల్లు అర్జున్ అలా వైకుంటపురం సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అల్లు అర్జున్ కేరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఈ సినిమా దిమ్మతిరిగే రికార్డు క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే పుష్ప సినిమా నుండి అల్లు అర్జున్ లుక్ రిలీజ్ చేయగా.. బన్నీ పుట్టినరోజు కానుకగా వచ్చిన ఈ లుక్ ప్రేక్షకులనుండి అరిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ లుక్ ను తలదన్నేలా.. అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం మరో లుక్ ట్రై చేస్తున్నాడట. ఆ లుక్ సెట్ అయితే సినిమా లో అదే లుక్ ని ఫాలో అవుతాడని అంటున్నారు.
పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం టాలీవుడ్ తో పాటు ఇతర భాషా ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నార్త్ సైడ్ అల్లు అర్జున్ మూవీస్ కి రెస్పాన్స్ అదిరి పోయే రేంజ్ లో వస్తూ ఉండటం తో ఈ సినిమాని అక్కడ భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.
Telugu Movie News :
- మహేష్ బాబు సిక్స్ ప్యాక్.. ఈ దెబ్బతో ఫాన్స్ కి పూనకాలు కాయం..!
- పుష్ప 3నిమిషాల సాంగ్ కోసం 3కోట్లు.. దిమ్మతిరిగే షాక్..!
- అదిరిపోయే రేంలో పుష్ప సాంగ్..!
- మెగాస్టార్ సినిమాకి సీక్వెల్ గా ప్రభాస్ సినిమా..!
- బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డుల దుమ్మ దులపడానికి బన్నీ భారీ ప్లాన్..!
- ప్రభాస్ 21 స్టోరీ లైన్ లీక్..!
- ఆచార్య నుండి అదిరిపోయే డైలాగ్ లీక్..!
- ఆ డైరెక్టర్ తో పవన్ సినిమా చేస్తాడా..?
Related Posts :
- Jr.NTR Telugu Hit Video Songs
- TOP5 Birthday Trends in India – #Ntr fans mass rampage
- Natural Star #Nani Up Coming Movies List 2020 and 2021
- Vinaya Vidheya Rama TRP Ratings New Record
- Ala Vaikunthapurramuloo Achieves THIS Huge Milestone
- Uppena Movie Release on OTT platform ?
- Non kannada Dub Top 2 Telugu movies TRP Ratings – Sye…