Pushpa Movie Target Box Office New Records :
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ 20వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
పుష్ప పాన్ ఇండియా సినిమాగా వస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా పుష్ప సినిమా సౌత్ ఇండియాలోని అన్ని ప్రధాన భాషలతో పాటు హిందీలో కూడా భారీ ఎత్తున విడుదల కానుంది.
బాలీవుడ్ ని కూడా ద్రుష్టి లో పెట్టుకుని అక్కడ నేటివిటీకి తగ్గట్టుగా సుకుమార్ స్క్రిప్ట్ లో తగు మార్పులు, జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇప్పటికే అల్లు అర్జున్ బాడీ స్టైల్ ఫుల్ గా మార్చేసిన సుకుమార్ ఇప్పుడు బన్నీ తో ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా అదిరిపోయే ఫైట్స్ చేయించన్నాడట.
ఇప్పటికే బన్నీ త్రివిక్రమ్ తో కలిసి అల వైకుంటపురంలో సినిమాతో బాక్స్ ఆఫీస్ మోత మోగించారు. ఇప్పుడు బన్నీ తో కలిసి సుకుమార్ పుష్ప సినిమాతో టాలీవుడ్ లో ఇప్పటివరకు ఉన్న పాత రికార్డ్స్ బద్దలు కొట్టాలని చూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.
Telugu Movie News :
- ప్రభాస్ 21 స్టోరీ లైన్ లీక్..!
- ఆచార్య నుండి అదిరిపోయే డైలాగ్ లీక్..!
- ఆ డైరెక్టర్ తో పవన్ సినిమా చేస్తాడా..?
- వైరల్ గా మారిన స్టార్ హీరో భార్య డాన్స్ వీడియో..!
- 6 నిమిషాల ఫైట్ కోసం 6 కోట్లు..దిమ్మతిరిగే షాక్..!
- థియేటర్స్ దద్దరిల్లేలా పుష్ప ఐటెం సాంగ్..!
Related Posts :
- Vijay Deverakonda Telugu Hit Songs List
- Top 10 Telugu Hits Songs List – Best Telugu Songs Collection…
- Nuvve Nuvve Making Video – RED | Ram Pothineni, Malvika Sharma
- Sita On The Road Video Songs – Swecha Video Song
- Tere Bina Full Video Song
- Sara Sari Full Video Song – Bheeshma Video Songs
- 50 Million+ Views For #NeeKannuNeeliSamudram Video Video From #Uppena